[00:13.25] నననాననా నననాననా నాన నాననా [00:19.80] నననాననా నననాననా నాన నాననా [00:39.29] కని పెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా [00:45.55] నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా [00:52.25] ఒకరిది కన్ను, ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు [00:58.91] ఒకరిది మాట, ఒకరిది భావం [01:02.23] ఇరువురి కథలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా [01:11.67] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా [01:18.15] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా [01:31.55] హా దీరనా దిరనా నాన దీరనా దిరనాన [01:38.51] దీరనా దిరనా నాన దీరనా దిరనాన [02:00.97] హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా [02:07.91] ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా [02:15.09] పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా [02:21.86] కన్నోళ్ళతో నేను చిన్నోడిలా [02:24.69] కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా [02:34.27] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా [02:40.82] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా [02:59.33] అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా [03:06.17] ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా [03:13.37] జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా [03:19.95] మీరూపినా ఆ ఊయల [03:23.07] నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా [03:32.61] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా [03:39.17] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా [03:47.89]