| [00:07.250] |
శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై |
| [00:15.480] |
వెంటనే రా వెలుగై రా |
| [00:23.730] |
నిజమయ్యే కలవై రా |
| [00:31.390] |
నడిపించే అడుగై రా |
| [00:37.550] |
నను చేరి నాతో రా |
| [00:45.360] |
శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై |
| [00:53.010] |
వెంటనే రా వెలుగై రా |
| [01:01.780] |
నిజమయ్యే కలవై రా |
| [01:09.570] |
నడిపించే అడుగై రా |
| [01:14.990] |
నను చేరి నాతో రా |
| [01:22.310] |
శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై |
| [01:30.500] |
వెంటనే రా వెలుగై రా వెలుగై రా |
| [01:39.150] |
♪ |
| [01:57.120] |
వయసే నిన్నే వలచి |
| [02:00.900] |
వసంతమున కోకిలై తియ్యంగ కూసీ |
| [02:10.270] |
ఈ శిశిరం లోన |
| [02:12.630] |
మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి |
| [02:21.330] |
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే |
| [02:33.760] |
వెంటనే రా వెలుగై రా |
| [02:38.850] |
♪ |
| [02:43.900] |
నిజమయ్యే కలవై రా |
| [02:51.610] |
నడిపించే అడుగై రా |
| [02:57.750] |
ననుచేరి నాతో రా |
| [03:05.800] |
|