[00:07.250] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై [00:15.480] వెంటనే రా వెలుగై రా [00:23.730] నిజమయ్యే కలవై రా [00:31.390] నడిపించే అడుగై రా [00:37.550] నను చేరి నాతో రా [00:45.360] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై [00:53.010] వెంటనే రా వెలుగై రా [01:01.780] నిజమయ్యే కలవై రా [01:09.570] నడిపించే అడుగై రా [01:14.990] నను చేరి నాతో రా [01:22.310] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై [01:30.500] వెంటనే రా వెలుగై రా వెలుగై రా [01:39.150] ♪ [01:57.120] వయసే నిన్నే వలచి [02:00.900] వసంతమున కోకిలై తియ్యంగ కూసీ [02:10.270] ఈ శిశిరం లోన [02:12.630] మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి [02:21.330] ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే [02:33.760] వెంటనే రా వెలుగై రా [02:38.850] ♪ [02:43.900] నిజమయ్యే కలవై రా [02:51.610] నడిపించే అడుగై రా [02:57.750] ననుచేరి నాతో రా [03:05.800]