| [00:39.38] |
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి |
| [00:42.88] |
ఆడితే ఆడాలిరా rough ఆడాలి |
| [00:46.41] |
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి |
| [00:50.03] |
ఆడితే ఆడాలిరా rough ఆడాలి |
| [00:53.17] |
బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ |
| [00:56.67] |
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి |
| [01:00.06] |
ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ |
| [01:04.02] |
చిందే వెయ్యాలీ నటరాజులాగా |
| [01:07.64] |
నవ్వే చిందాలీ నెలరాజులా |
| [01:11.13] |
మనసే ఉండాలీ మహరాజులాగా |
| [01:14.68] |
ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ |
| [01:18.01] |
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి |
| [01:21.26] |
ఆడితే ఆడాలిరా rough ఆడాలి |
| [01:24.92] |
|
| [01:59.88] |
చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే |
| [02:06.44] |
చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే |
| [02:13.10] |
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే |
| [02:17.16] |
మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే |
| [02:21.06] |
ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే |
| [02:28.12] |
అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే |
| [02:35.09] |
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే |
| [02:38.78] |
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ |
| [02:42.10] |
పొందే ఫలాన్ని పంచివ్వాలి |
| [02:45.52] |
అందరి సుఖాన్ని నువ్వే చూడాలి |
| [02:49.00] |
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి |
| [02:53.01] |
|
| [03:39.43] |
పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా |
| [03:46.59] |
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా |
| [03:53.67] |
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా |
| [03:56.63] |
ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా |
| [04:00.63] |
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా |
| [04:07.75] |
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా |
| [04:14.41] |
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా |
| [04:18.41] |
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు |
| [04:21.74] |
రక్తం పంచిన బంధం మీరు |
| [04:25.41] |
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు |
| [04:28.95] |
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే |
| [04:32.23] |
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి |
| [04:35.98] |
ఆడితే ఆడాలిరా rough ఆడాలి |
| [04:39.32] |
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి |
| [04:42.83] |
ఆడితే ఆడాలిరా rough ఆడాలి |
| [04:46.42] |
బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ |
| [04:49.44] |
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి |
| [04:53.02] |
ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ |
| [04:56.74] |
చిందే వెయ్యాలీ నటరాజులాగా |
| [05:00.38] |
నవ్వే చిందాలీ నెలరాజులా |
| [05:03.70] |
మనసే ఉండాలీ మహరాజులాగా |
| [05:07.38] |
ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ |
| [05:10.99] |
|