[00:39.38] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి [00:42.88] ఆడితే ఆడాలిరా rough ఆడాలి [00:46.41] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి [00:50.03] ఆడితే ఆడాలిరా rough ఆడాలి [00:53.17] బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ [00:56.67] పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి [01:00.06] ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ [01:04.02] చిందే వెయ్యాలీ నటరాజులాగా [01:07.64] నవ్వే చిందాలీ నెలరాజులా [01:11.13] మనసే ఉండాలీ మహరాజులాగా [01:14.68] ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ [01:18.01] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి [01:21.26] ఆడితే ఆడాలిరా rough ఆడాలి [01:24.92] [01:59.88] చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే [02:06.44] చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే [02:13.10] మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే [02:17.16] మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే [02:21.06] ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే [02:28.12] అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే [02:35.09] ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే [02:38.78] చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ [02:42.10] పొందే ఫలాన్ని పంచివ్వాలి [02:45.52] అందరి సుఖాన్ని నువ్వే చూడాలి [02:49.00] ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి [02:53.01] [03:39.43] పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా [03:46.59] చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా [03:53.67] లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా [03:56.63] ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా [04:00.63] శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా [04:07.75] సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా [04:14.41] ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా [04:18.41] దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు [04:21.74] రక్తం పంచిన బంధం మీరు [04:25.41] చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు [04:28.95] నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే [04:32.23] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి [04:35.98] ఆడితే ఆడాలిరా rough ఆడాలి [04:39.32] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి [04:42.83] ఆడితే ఆడాలిరా rough ఆడాలి [04:46.42] బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ [04:49.44] పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి [04:53.02] ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ [04:56.74] చిందే వెయ్యాలీ నటరాజులాగా [05:00.38] నవ్వే చిందాలీ నెలరాజులా [05:03.70] మనసే ఉండాలీ మహరాజులాగా [05:07.38] ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ [05:10.99]