Abba Yem

Abba Yem Lyrics

Song Abba Yem
Artist Shankar Mahadevan
Artist Anuradha Sri Ram
Album Aayudham (Original Motion Picture Soundtrack)
Download Image LRC TXT
[00:02.20] చిత్రం: ఆయుధం (2003)
[00:03.61] సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
[00:05.42] సాహిత్యం: సీనారే (సి. నారాయణ రెడ్డి)
[00:27.32] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[00:31.60] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[00:36.79] ఈ పిల్లది కుయ్యో మొర్రో మిగిలున్నది నుయ్యో గొయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో
[00:42.76] నేనే నీ వెంట చూసినాక ఇట్టే లొట్టలేసినారో పిలగా నీకు మొక్కినారో నక్క తొక్కినానో
[00:49.36] దూర దూర మున్నావ్ ఎవరో దోచుకోర నన్నే జర దారి చూపుతారో రారా దుమ్ములేపుకోరా
[00:56.04] హే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ మరదలాయే మద్దెల్
[00:59.71] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[01:05.37] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[01:09.51] హే... మనోహర నీ మారుమల్లే రా బండిడు సిగ్గుల్రో బావా నీకేరో బుగ్గల్ని పిండేస్తూ
[01:53.02] హో... నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా
[02:05.54] కడవలాగ చంకను ఎక్కి చెక్కిలిగిలి నడుముకి పెట్టి ఒట్టేడో పక్కనపెట్టి ఉట్టి కట్ట వచ్చి
[02:20.74] హే నీ దూకుడు ఆపవే బుల్లో నీ జిత్తులు పారవే పిల్లో ఓసోసి టక్కరి కన్నె నువ్వు తోక ముడిసెయ్
[02:27.21] హే కిటకిట కిటకిట లకుముకి పిట్ట పిట్టగోడ దూకేయ్
[02:30.65] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[02:35.58] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[02:40.43] హో నా సుందర ఇక లేటేందిరా మెట్టలు పెట్టాల్రోయ్ గుట్టల్ పట్టాల్రోయ్ బాజా బజంత్రీలు మొగిద్దామా
[03:31.76] హ తకదిం
[03:33.55] ఓ... నీలాంబరి నా కాదంబరి పెళ్ళిగిళ్లంటూ పిల్లజల్లంటు ఎందుకింత పై పై కొస్తూ చంపేస్తావే
[03:43.69] తలుపులుకు గొళ్ళెం పెట్టే మంచానికి గజ్జలు కట్టి మల్లెలకు వాసన చూసి చడుగుడాడుకుందాం
[03:58.62] హే... వెన్నెలనీ ఒంటికి చుట్టి చికటినీ కురులకి కట్టి
[04:01.26] బిగ్గరగా కౌగిట బట్టి తప్పెటాడుకుందాం
[04:04.87] హే నయాన భయాన స్వయాన నువ్వే లొంగిపోయే గిలికే
[04:08.45] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[04:13.16] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[04:18.10] ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
[04:24.67]
[00:02.20] : 2003
[00:03.61] :
[00:05.42] :.
[00:27.32]
[00:31.60]
[00:36.79]
[00:42.76]
[00:49.36]
[00:56.04]
[00:59.71]
[01:05.37]
[01:09.51] . . .
[01:53.02] . . .
[02:05.54]
[02:20.74]
[02:27.21]
[02:30.65]
[02:35.58]
[02:40.43]
[03:31.76]
[03:33.55] . . .
[03:43.69]
[03:58.62] . . .
[04:01.26]
[04:04.87]
[04:08.45]
[04:13.16]
[04:18.10]
[04:24.67]
[00:02.20] : 2003
[00:03.61] :
[00:05.42] :.
[00:27.32]
[00:31.60]
[00:36.79]
[00:42.76]
[00:49.36]
[00:56.04]
[00:59.71]
[01:05.37]
[01:09.51] . . .
[01:53.02] . . .
[02:05.54]
[02:20.74]
[02:27.21]
[02:30.65]
[02:35.58]
[02:40.43]
[03:31.76]
[03:33.55] . . .
[03:43.69]
[03:58.62] . . .
[04:01.26]
[04:04.87]
[04:08.45]
[04:13.16]
[04:18.10]
[04:24.67]
Abba Yem Lyrics
YouTube Results (More on YouTube)