[00:02.20] చిత్రం: ఆయుధం (2003) [00:03.61] సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ [00:05.42] సాహిత్యం: సీనారే (సి. నారాయణ రెడ్డి) [00:27.32] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [00:31.60] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [00:36.79] ఈ పిల్లది కుయ్యో మొర్రో మిగిలున్నది నుయ్యో గొయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో [00:42.76] నేనే నీ వెంట చూసినాక ఇట్టే లొట్టలేసినారో పిలగా నీకు మొక్కినారో నక్క తొక్కినానో [00:49.36] దూర దూర మున్నావ్ ఎవరో దోచుకోర నన్నే జర దారి చూపుతారో రారా దుమ్ములేపుకోరా [00:56.04] హే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ మరదలాయే మద్దెల్ [00:59.71] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [01:05.37] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [01:09.51] హే... మనోహర నీ మారుమల్లే రా బండిడు సిగ్గుల్రో బావా నీకేరో బుగ్గల్ని పిండేస్తూ [01:53.02] హో... నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా [02:05.54] కడవలాగ చంకను ఎక్కి చెక్కిలిగిలి నడుముకి పెట్టి ఒట్టేడో పక్కనపెట్టి ఉట్టి కట్ట వచ్చి [02:20.74] హే నీ దూకుడు ఆపవే బుల్లో నీ జిత్తులు పారవే పిల్లో ఓసోసి టక్కరి కన్నె నువ్వు తోక ముడిసెయ్ [02:27.21] హే కిటకిట కిటకిట లకుముకి పిట్ట పిట్టగోడ దూకేయ్ [02:30.65] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [02:35.58] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [02:40.43] హో నా సుందర ఇక లేటేందిరా మెట్టలు పెట్టాల్రోయ్ గుట్టల్ పట్టాల్రోయ్ బాజా బజంత్రీలు మొగిద్దామా [03:31.76] హ తకదిం [03:33.55] ఓ... నీలాంబరి నా కాదంబరి పెళ్ళిగిళ్లంటూ పిల్లజల్లంటు ఎందుకింత పై పై కొస్తూ చంపేస్తావే [03:43.69] తలుపులుకు గొళ్ళెం పెట్టే మంచానికి గజ్జలు కట్టి మల్లెలకు వాసన చూసి చడుగుడాడుకుందాం [03:58.62] హే... వెన్నెలనీ ఒంటికి చుట్టి చికటినీ కురులకి కట్టి [04:01.26] బిగ్గరగా కౌగిట బట్టి తప్పెటాడుకుందాం [04:04.87] హే నయాన భయాన స్వయాన నువ్వే లొంగిపోయే గిలికే [04:08.45] అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [04:13.16] హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [04:18.10] ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో [04:24.67]