| [00:33.38] |
బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా |
| [00:38.65] |
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా |
| [00:43.64] |
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ |
| [00:48.97] |
కం అః ఉండేటప్పుడూ |
| [00:53.27] |
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో! |
| [00:59.25] |
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో |
| [01:04.46] |
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? |
| [01:09.57] |
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ |
| [01:14.76] |
హల్లుల్లో hello ఎప్పుడూ? |
| [01:19.48] |
|
| [01:45.06] |
ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే? |
| [01:50.33] |
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే! |
| [01:55.80] |
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది |
| [02:00.84] |
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది! |
| [02:06.05] |
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా |
| [02:11.15] |
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా? |
| [02:16.48] |
కాస్తైనా కంగారు తగ్గాలి, కాదన్ను ఏం చేసినా |
| [02:22.03] |
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో |
| [02:27.02] |
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? |
| [02:32.15] |
అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్ |
| [02:37.30] |
కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో! |
| [02:42.30] |
|
| [03:07.79] |
తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో |
| [03:13.17] |
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో |
| [03:18.32] |
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే |
| [03:23.53] |
కొండల్లోయ కోలే మనమెట్టా ఉన్నామంటే |
| [03:28.82] |
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా |
| [03:33.72] |
ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే |
| [03:39.10] |
అందాకా... ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్ది మామనుకో |
| [03:44.72] |
బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా |
| [03:49.74] |
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా |
| [03:54.98] |
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ |
| [04:00.16] |
హల్లుల్లో hello ఎప్పుడూ? |
| [04:04.12] |
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో |
| [04:10.43] |
బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా |
| [04:15.58] |
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? |
| [04:20.70] |
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ |
| [04:25.91] |
హల్లుల్లో hello ఎప్పుడూ? |
| [04:30.84] |
తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా |
| [04:35.77] |
తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా |
| [04:40.27] |
తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్ |
| [04:44.50] |
తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్ |
| [04:47.72] |
|