[00:33.38] బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా [00:38.65] పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా [00:43.64] అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ [00:48.97] కం అః ఉండేటప్పుడూ [00:53.27] బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో! [00:59.25] సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో [01:04.46] అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? [01:09.57] అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ [01:14.76] హల్లుల్లో hello ఎప్పుడూ? [01:19.48] [01:45.06] ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే? [01:50.33] ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే! [01:55.80] ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది [02:00.84] మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది! [02:06.05] ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా [02:11.15] నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా? [02:16.48] కాస్తైనా కంగారు తగ్గాలి, కాదన్ను ఏం చేసినా [02:22.03] సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యో [02:27.02] అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? [02:32.15] అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్ [02:37.30] కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో! [02:42.30] [03:07.79] తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో [03:13.17] రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో [03:18.32] కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే [03:23.53] కొండల్లోయ కోలే మనమెట్టా ఉన్నామంటే [03:28.82] అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా [03:33.72] ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే [03:39.10] అందాకా... ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్ది మామనుకో [03:44.72] బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా [03:49.74] పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా [03:54.98] అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్ [04:00.16] హల్లుల్లో hello ఎప్పుడూ? [04:04.12] పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో [04:10.43] బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా [04:15.58] అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో? [04:20.70] అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ [04:25.91] హల్లుల్లో hello ఎప్పుడూ? [04:30.84] తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా [04:35.77] తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా [04:40.27] తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్ [04:44.50] తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్ [04:47.72]