| [00:06.04] |
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు |
| [00:07.91] |
ఊరికి వీడే మొనగాడు |
| [00:13.67] |
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం |
| [00:15.71] |
నూరి చేసిన దొర వీడు |
| [00:21.72] |
(నెత్తురు పీల్చే దాహం దాహం |
| [00:23.75] |
కత్తులు మోసే మొహం మొహం |
| [00:25.74] |
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం |
| [00:27.72] |
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం) |
| [00:29.55] |
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు |
| [00:31.38] |
ఊరికి వీడే మొనగాడు |
| [00:35.63] |
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం |
| [00:37.37] |
నూరి చేసిన దొర వీడు |
| [00:40.66] |
హే వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు |
| [00:44.60] |
యహే వంకర టింకర వేషాల్చసేు పేగులు కోస్తాడు |
| [00:48.72] |
హే గందరగోళం గొడవలు చేస్తే కత్తే దూస్తాడు |
| [00:52.56] |
అరె వందల మందిని నీడకు చేర్చే |
| [00:54.97] |
చెట్టై కావలి కాస్తాడు |
| [00:57.15] |
వచ్చాడో |
| [01:01.07] |
హే... వచ్చాడో |
| [01:03.37] |
|
| [01:36.71] |
ఎదురొచ్చానోడంటు లేడు |
| [01:38.17] |
(లేడు) |
| [01:38.74] |
ఎదురించే వాడింక రాడు |
| [01:40.20] |
(రాడు) |
| [01:40.78] |
కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు |
| [01:44.45] |
(వీడో) |
| [01:44.92] |
కడతాడు కస్స పంచె |
| [01:46.41] |
(పంచె) |
| [01:46.96] |
ఈడు కొడితే హైలెస్స అంతే |
| [01:48.41] |
(అంతే) |
| [01:48.97] |
ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె |
| [01:52.42] |
(కంచె) |
| [01:52.97] |
హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు |
| [01:56.48] |
అరె మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగవుంటాడు |
| [02:00.69] |
అరె చెట్టుని పుట్టని మట్టిని గట్టుని చుట్టం లాగా చూస్తాడు |
| [02:04.97] |
వచ్చాడో |
| [02:08.51] |
హే వచ్చాడో |
| [02:12.44] |
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు |
| [02:14.41] |
ఊరికి వీడే మొనగాడు |
| [02:18.62] |
హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం |
| [02:20.48] |
నూరి చేసిన దొర వీడు |
| [02:24.60] |
(నెత్తురు పీల్చే దాహం దాహం |
| [02:26.55] |
కత్తులు మోసే మొహం మొహం |
| [02:28.56] |
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం |
| [02:30.75] |
శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం) |
| [02:34.86] |
|