[00:06.04] హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు [00:07.91] ఊరికి వీడే మొనగాడు [00:13.67] హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం [00:15.71] నూరి చేసిన దొర వీడు [00:21.72] (నెత్తురు పీల్చే దాహం దాహం [00:23.75] కత్తులు మోసే మొహం మొహం [00:25.74] ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం [00:27.72] శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం) [00:29.55] హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు [00:31.38] ఊరికి వీడే మొనగాడు [00:35.63] హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం [00:37.37] నూరి చేసిన దొర వీడు [00:40.66] హే వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు [00:44.60] యహే వంకర టింకర వేషాల్చసేు పేగులు కోస్తాడు [00:48.72] హే గందరగోళం గొడవలు చేస్తే కత్తే దూస్తాడు [00:52.56] అరె వందల మందిని నీడకు చేర్చే [00:54.97] చెట్టై కావలి కాస్తాడు [00:57.15] వచ్చాడో [01:01.07] హే... వచ్చాడో [01:03.37] [01:36.71] ఎదురొచ్చానోడంటు లేడు [01:38.17] (లేడు) [01:38.74] ఎదురించే వాడింక రాడు [01:40.20] (రాడు) [01:40.78] కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు [01:44.45] (వీడో) [01:44.92] కడతాడు కస్స పంచె [01:46.41] (పంచె) [01:46.96] ఈడు కొడితే హైలెస్స అంతే [01:48.41] (అంతే) [01:48.97] ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె [01:52.42] (కంచె) [01:52.97] హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు [01:56.48] అరె మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగవుంటాడు [02:00.69] అరె చెట్టుని పుట్టని మట్టిని గట్టుని చుట్టం లాగా చూస్తాడు [02:04.97] వచ్చాడో [02:08.51] హే వచ్చాడో [02:12.44] హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు [02:14.41] ఊరికి వీడే మొనగాడు [02:18.62] హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం [02:20.48] నూరి చేసిన దొర వీడు [02:24.60] (నెత్తురు పీల్చే దాహం దాహం [02:26.55] కత్తులు మోసే మొహం మొహం [02:28.56] ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం [02:30.75] శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం) [02:34.86]