| [00:19.23] |
అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా |
| [00:23.53] |
నువ్వే లేక వసివాడానమ్మా |
| [00:28.88] |
మాటే లేకుండా నువ్వే మాయం |
| [00:33.36] |
కన్నీరవుతోంది ఎదలో గాయం |
| [00:37.82] |
అయ్యో వెళ్లిపోయావే |
| [00:41.67] |
నన్నొదిలేసి ఎటుపోయావే |
| [00:46.52] |
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట |
| [00:51.66] |
నేపాడే జోలకు నువు |
| [00:54.00] |
కన్నెత్తి చూశావో అంతేచాలంటా |
| [00:58.57] |
అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా |
| [01:02.93] |
నువ్వే లేక వసివాడానమ్మా |
| [01:08.22] |
|
| [01:45.16] |
చెరిగింది దీపం కరిగింది రూపం |
| [01:49.76] |
అమ్మా నాపై ఏమంత కోపం |
| [01:54.31] |
కొండంత శోకం నేనున్న లోకం |
| [01:58.99] |
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం |
| [02:03.53] |
నాకే ఎందుకు శాపం |
| [02:07.52] |
జన్మల గతమే చేసిన పాపం |
| [02:13.37] |
పగలే దిగులైనా నడిరేయి ముసిరింది |
| [02:17.82] |
కలవరపెడుతోందీ పెను చీకటీ |
| [02:22.53] |
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది |
| [02:27.04] |
బ్రతికీ సుఖమేమిటీ |
| [02:31.23] |
ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా |
| [02:36.09] |
నువ్వే లేక వసివాడానమ్మా |
| [02:41.56] |
|
| [03:29.79] |
విడలేక నిన్ను విడిపోయి ఉన్నా |
| [03:34.29] |
కలిసే లేనా నీ శ్వాస లోనా |
| [03:38.76] |
మరణాన్ని మరచి జీవించి ఉన్నా |
| [03:43.46] |
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా |
| [03:48.03] |
నిజమై నే లేకున్నా |
| [03:52.04] |
కన్నా నిన్నే కలగంటున్నా |
| [03:57.74] |
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా |
| [04:02.42] |
కలతను రానీకు కన్నంచునా |
| [04:07.07] |
కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా |
| [04:11.78] |
చిగురై నిను చేరనా |
| [04:16.50] |
అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా |
| [04:20.64] |
నువ్వే లేక వసివాడానమ్మా |
| [04:25.40] |
అడుగై నీతోనే నడిచొస్తున్నా |
| [04:30.17] |
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా |
| [04:34.46] |
అయ్యో వెళ్లిపోయావే |
| [04:38.37] |
నీలో ప్రాణం నా చిరునవ్వే |
| [04:43.07] |
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట |
| [04:48.53] |
వెన్నంటీ చిరుగాలై జన్మంతా |
| [04:52.10] |
జోలాలీ వినిపిస్తూ ఉంటా |
| [04:52.85] |
|