[00:19.23] అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా [00:23.53] నువ్వే లేక వసివాడానమ్మా [00:28.88] మాటే లేకుండా నువ్వే మాయం [00:33.36] కన్నీరవుతోంది ఎదలో గాయం [00:37.82] అయ్యో వెళ్లిపోయావే [00:41.67] నన్నొదిలేసి ఎటుపోయావే [00:46.52] అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట [00:51.66] నేపాడే జోలకు నువు [00:54.00] కన్నెత్తి చూశావో అంతేచాలంటా [00:58.57] అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా [01:02.93] నువ్వే లేక వసివాడానమ్మా [01:08.22] [01:45.16] చెరిగింది దీపం కరిగింది రూపం [01:49.76] అమ్మా నాపై ఏమంత కోపం [01:54.31] కొండంత శోకం నేనున్న లోకం [01:58.99] నన్నే చూస్తూ నవ్వింది శూన్యం [02:03.53] నాకే ఎందుకు శాపం [02:07.52] జన్మల గతమే చేసిన పాపం [02:13.37] పగలే దిగులైనా నడిరేయి ముసిరింది [02:17.82] కలవరపెడుతోందీ పెను చీకటీ [02:22.53] ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది [02:27.04] బ్రతికీ సుఖమేమిటీ [02:31.23] ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా [02:36.09] నువ్వే లేక వసివాడానమ్మా [02:41.56] [03:29.79] విడలేక నిన్ను విడిపోయి ఉన్నా [03:34.29] కలిసే లేనా నీ శ్వాస లోనా [03:38.76] మరణాన్ని మరచి జీవించి ఉన్నా [03:43.46] ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా [03:48.03] నిజమై నే లేకున్నా [03:52.04] కన్నా నిన్నే కలగంటున్నా [03:57.74] కాలం కలకాలం ఒకలాగే నడిచేనా [04:02.42] కలతను రానీకు కన్నంచునా [04:07.07] కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా [04:11.78] చిగురై నిను చేరనా [04:16.50] అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా [04:20.64] నువ్వే లేక వసివాడానమ్మా [04:25.40] అడుగై నీతోనే నడిచొస్తున్నా [04:30.17] అద్దంలో నువ్వై కనిపిస్తున్నా [04:34.46] అయ్యో వెళ్లిపోయావే [04:38.37] నీలో ప్రాణం నా చిరునవ్వే [04:43.07] అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట [04:48.53] వెన్నంటీ చిరుగాలై జన్మంతా [04:52.10] జోలాలీ వినిపిస్తూ ఉంటా [04:52.85]