| [00:14.03] |
నానేడ పుడితే నీకేంటన్నాయ్ |
| [00:17.97] |
నానెట్టగుంటె నీకేంటన్నాయ్ |
| [00:21.66] |
నానేటి సెత్తే నీకేంటన్నాయ్ |
| [00:25.35] |
సిర్రాకు పెట్టకన్నాయ్ |
| [00:27.33] |
నే దమ్ము కొడితే నీకేంటన్నాయ్ |
| [00:30.75] |
నే డప్పు కొడితే నీకేంటన్నాయ్ |
| [00:34.54] |
నే కన్ను కొడితే నీకేంటన్నాయ్ |
| [00:38.20] |
కొట్టాను పల్లు రాల్తాయ్ |
| [00:40.16] |
నా shirtకెన్ని బొత్తాలున్నాయ్ |
| [00:42.17] |
ఒంటికెన్ని టీకాలున్నాయ్ |
| [00:43.61] |
నా jeansకెన్ని కన్నాలున్నాయ్ |
| [00:45.48] |
Cell numberకెన్ని సున్నాలున్నాయ్ |
| [00:47.45] |
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్ |
| [00:49.11] |
చెల్లికెన్ని రాఖీలున్నాయ్ |
| [00:51.13] |
ఈ తిక్క తిక్క ప్రశ్నల్లన్ని తొక్కేసేయ్ |
| [00:54.31] |
నేను పక్కా జులాయి అయితే నీకేంటన్నాయ్ |
| [00:58.37] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [01:01.59] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [01:05.09] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [01:08.79] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [01:37.22] |
ఏ poster ఎనక ఏ బొమ్ముందో |
| [01:40.63] |
ఏ plaster ఎనక ఏ దెబ్బుందో |
| [01:44.48] |
ఏ బంతి ఎనక ఏ sixer ఉందో కొట్టాకే చూడగలవో |
| [01:47.95] |
ఏ label ఎనక ఏ సరుకుందో |
| [01:51.34] |
ఏ table ఎనక ఏ సురుకుందో |
| [01:54.90] |
ఎహె ముట్టకుండ చెయ్యెట్టకుండ నువ్వెట్ట చెప్పగలవో |
| [01:58.69] |
తెల్లగుంటే జున్ను కాదు, నల్లగుంటే మన్ను కాదు |
| [02:02.32] |
మెరిసిపోతే gold-u కాదు, మాసిపోతే old-u కాదు |
| [02:05.68] |
పై look-u చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్ |
| [02:09.05] |
నన్ను ఆరా తీయ్యడాలు మానేయన్నాయ్ |
| [02:12.92] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [02:16.42] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [02:34.12] |
నా పేరు pipperment-u, నా ఒళ్ళంతా current-u |
| [02:37.59] |
నా shapeఏ trumpet-u, నా చూపే bullet-u |
| [02:44.57] |
అరె సెక్కర కన్నా sweet-u, నే liquor కన్నా ఘాటు |
| [02:48.25] |
నా faceఏ floodlight-u, ఎలిగిస్తా midnight-u |
| [02:55.24] |
హే ఊరంతా గందరగోళం, రాత్రైతే రంగుల మేళం |
| [02:59.41] |
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో highlight-u |
| [03:02.65] |
ఉల్లాయి లాయి, రావో జులాయి |
| [03:06.10] |
ఉల్లాయి లాయి, సూపిస్తా హాయి |
| [03:18.48] |
నీ లెక్కకేమో నే బేవార్సు |
| [03:22.16] |
నా లెక్కలోనేనే A class-u |
| [03:25.78] |
నీ గోల నీది నా గొడవ నాది మనకెందుకంట clash-u |
| [03:29.44] |
నే mentalగాన్ని నాకేం తెలుసు |
| [03:32.68] |
నీ చూపుకేమో అది timepass-u |
| [03:36.42] |
ఏ lens పెట్టి నువు చూడగలవు నా seriousness-u |
| [03:39.95] |
10th fail మరి Tendulkar cricket masterఏ కాలేదా |
| [03:43.86] |
Paperboy to president-u Abdul Kalam కథ వినలేదా |
| [03:47.31] |
ఎవడి fate-u ఎట్టవుందో जानता नही |
| [03:50.35] |
అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయ్ |
| [03:54.05] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [03:57.73] |
ఉల్లాయి లాయి, में हूँ జులాయి |
| [04:01.88] |
|