[00:14.03] నానేడ పుడితే నీకేంటన్నాయ్ [00:17.97] నానెట్టగుంటె నీకేంటన్నాయ్ [00:21.66] నానేటి సెత్తే నీకేంటన్నాయ్ [00:25.35] సిర్రాకు పెట్టకన్నాయ్ [00:27.33] నే దమ్ము కొడితే నీకేంటన్నాయ్ [00:30.75] నే డప్పు కొడితే నీకేంటన్నాయ్ [00:34.54] నే కన్ను కొడితే నీకేంటన్నాయ్ [00:38.20] కొట్టాను పల్లు రాల్తాయ్ [00:40.16] నా shirtకెన్ని బొత్తాలున్నాయ్ [00:42.17] ఒంటికెన్ని టీకాలున్నాయ్ [00:43.61] నా jeansకెన్ని కన్నాలున్నాయ్ [00:45.48] Cell numberకెన్ని సున్నాలున్నాయ్ [00:47.45] మా నాన్నకెన్ని బాకీలున్నాయ్ [00:49.11] చెల్లికెన్ని రాఖీలున్నాయ్ [00:51.13] ఈ తిక్క తిక్క ప్రశ్నల్లన్ని తొక్కేసేయ్ [00:54.31] నేను పక్కా జులాయి అయితే నీకేంటన్నాయ్ [00:58.37] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [01:01.59] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [01:05.09] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [01:08.79] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [01:37.22] ఏ poster ఎనక ఏ బొమ్ముందో [01:40.63] ఏ plaster ఎనక ఏ దెబ్బుందో [01:44.48] ఏ బంతి ఎనక ఏ sixer ఉందో కొట్టాకే చూడగలవో [01:47.95] ఏ label ఎనక ఏ సరుకుందో [01:51.34] ఏ table ఎనక ఏ సురుకుందో [01:54.90] ఎహె ముట్టకుండ చెయ్యెట్టకుండ నువ్వెట్ట చెప్పగలవో [01:58.69] తెల్లగుంటే జున్ను కాదు, నల్లగుంటే మన్ను కాదు [02:02.32] మెరిసిపోతే gold-u కాదు, మాసిపోతే old-u కాదు [02:05.68] పై look-u చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్ [02:09.05] నన్ను ఆరా తీయ్యడాలు మానేయన్నాయ్ [02:12.92] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [02:16.42] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [02:34.12] నా పేరు pipperment-u, నా ఒళ్ళంతా current-u [02:37.59] నా shapeఏ trumpet-u, నా చూపే bullet-u [02:44.57] అరె సెక్కర కన్నా sweet-u, నే liquor కన్నా ఘాటు [02:48.25] నా faceఏ floodlight-u, ఎలిగిస్తా midnight-u [02:55.24] హే ఊరంతా గందరగోళం, రాత్రైతే రంగుల మేళం [02:59.41] సీకటి సిందుల గజ్జెల తాళం నాలో highlight-u [03:02.65] ఉల్లాయి లాయి, రావో జులాయి [03:06.10] ఉల్లాయి లాయి, సూపిస్తా హాయి [03:18.48] నీ లెక్కకేమో నే బేవార్సు [03:22.16] నా లెక్కలోనేనే A class-u [03:25.78] నీ గోల నీది నా గొడవ నాది మనకెందుకంట clash-u [03:29.44] నే mentalగాన్ని నాకేం తెలుసు [03:32.68] నీ చూపుకేమో అది timepass-u [03:36.42] ఏ lens పెట్టి నువు చూడగలవు నా seriousness-u [03:39.95] 10th fail మరి Tendulkar cricket masterఏ కాలేదా [03:43.86] Paperboy to president-u Abdul Kalam కథ వినలేదా [03:47.31] ఎవడి fate-u ఎట్టవుందో जानता नही [03:50.35] అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయ్ [03:54.05] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [03:57.73] ఉల్లాయి లాయి, में हूँ జులాయి [04:01.88]