| [00:00.00] |
Lyrics : Sirivennela |
| [00:05.00] |
Music : R.P.Ptanaik |
| [00:10.00] |
|
| [00:37.86] |
|
| [00:38.11] |
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా |
| [00:48.06] |
దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా |
| [00:58.64] |
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా |
| [01:03.74] |
ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్కా |
| [01:08.69] |
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా |
| [01:13.48] |
|
| [01:13.64] |
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా |
| [01:23.76] |
|
| [01:23.89] |
··· సంగీతం ··· |
| [01:53.68] |
|
| [01:53.82] |
దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా |
| [01:59.20] |
వదిలేయకు సీతాకోక చిలకలుగా |
| [02:03.88] |
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా |
| [02:09.29] |
సూర్యుడినే కరిగిస్తాగా చినుకులుగా |
| [02:14.00] |
సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపొయ్యాడుగా |
| [02:24.09] |
|
| [02:24.28] |
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా |
| [02:34.75] |
|
| [02:34.91] |
··· సంగీతం ··· |
| [03:04.45] |
|
| [03:04.59] |
ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్ళీ |
| [03:09.89] |
తిరిగొచ్చె దారిని యెపుడూ మరిచిపోవెలా |
| [03:14.62] |
ఓ సారెటువైపేవెళుతుంది |
| [03:17.22] |
మళ్ళీ ఇటు వైపొస్తుందీ |
| [03:19.88] |
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా |
| [03:24.83] |
కూ కూ బండీ మా ఊరుందీ |
| [03:30.07] |
ఉండిపోవే మాతొపాటుగా |
| [03:34.77] |
|
| [03:34.96] |
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా |
| [03:44.94] |
దూరంగా పోనీకా ఉంటగా నీ వెనకాలా రానీ సాయంగా |
| [03:55.36] |
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా |
| [04:00.49] |
ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్క |
| [04:05.43] |
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా |
| [04:10.73] |
|
| [04:20.36] |
|