|
something something something |
|
something something there is some thing... |
|
అందర్లోనూ ఉంది something... |
|
అర్ధం కానీ ఏదో feeling... |
|
లో లో దాగున్నా no no nothing అంటున్నా |
|
పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. |
|
ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా |
|
తుజే హజార్ బార్ పిలిచినా కదా |
|
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు |
|
క్యా కారే ఖుదా... |
|
ఓ కొంటె కలా ఆ పంతమేలా |
|
రా ముందుకిలా కం నియర్ ఇలా |
|
చెయ్యందిస్తా చంద్రకళా |
|
సందే ఇస్తావెందుకలా |
|
సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా |
|
చిలిపి చితికి తలుపు తడితే నిదరపోతే ఇంకా |
|
మసక తెరల ముసుగు చాటుగా |
|
ఎలాంటి అదుపు లేక ఆడమందీవేళ |
|
మాయదారి హాయి గోల |
|
నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళెనంట |
|
క్యా కమాల్ అనేలా |
|
ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా |
|
సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా |
|
తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ |
|
ఉలికిపడద తళుకు తారకా |
|
మహానంద లీల సాగుతోంది వేళ |
|
కాలమంత ఆగిపోదా... |