| [00:00.000] |
作词 : Sirivennela Music |
| [00:01.000] |
作曲 : Devi Sri Prasad |
| [00:10.00] |
|
| [00:21.02] |
|
| [00:21.18] |
హే లంగా వోణీ నేటితో రద్దై పోని |
| [00:25.83] |
సింగారాన్నీ చీరతో సిద్దంకాని |
| [00:30.40] |
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ |
| [00:34.57] |
చిందులే ఆపగా ముళ్ళు వేయని |
| [00:38.24] |
|
| [00:38.42] |
సర్లేగాని చక్కగా పెళ్లైపోని |
| [00:42.50] |
అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ |
| [00:46.99] |
లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని |
| [00:51.25] |
సొంతమై అందమే అప్పగించనీ |
| [00:54.50] |
|
| [00:54.66] |
హే లంగా వోణీ నేటితో రద్దై పోని |
| [00:59.08] |
సింగారాన్నీ చీరతో సిద్దంకాని |
| [01:03.55] |
|
| [01:03.72] |
· సంగీతం · |
| [01:27.29] |
|
| [01:27.41] |
ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం |
| [01:32.73] |
వెంటపడే శత్రువయే సొంత వయ్యారం |
| [01:36.29] |
హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం |
| [01:41.07] |
కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం |
| [01:45.07] |
|
| [01:45.27] |
పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం |
| [01:48.41] |
హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం |
| [01:53.11] |
హే లంగా వోణీ నేటితో రద్దై పోని |
| [01:57.30] |
అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని |
| [02:02.44] |
|
| [02:02.58] |
· సంగీతం · |
| [02:43.31] |
|
| [02:43.48] |
సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం |
| [02:47.74] |
లేత నడుం తాళదు నా గాలి దుమారం |
| [02:51.95] |
కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం |
| [02:56.05] |
జాలిపడే లాలనతో లొంగదు భారం |
| [02:59.92] |
|
| [03:00.10] |
ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి |
| [03:04.44] |
ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ |
| [03:07.65] |
హాయ్ హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని |
| [03:12.68] |
సర్లేగాని చక్కగా పెళ్లైపోని |
| [03:16.83] |
|
| [03:17.02] |
హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ |
| [03:21.39] |
చిందులే ఆపగా ముళ్ళు వేయని |
| [03:25.67] |
|
| [03:46.10] |
|