[00:00.00] |
|
[00:12.50] |
|
[00:12.90] |
నేస్తం...నేస్తం... నేస్తం... |
[00:26.24] |
కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు |
[00:37.90] |
శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు |
[00:49.22] |
అన్నింట తనే ప్రాణం |
[00:54.96] |
ఆ ప్రాణ స్వరం మౌనం |
[01:01.67] |
ఆ.......ఆ..........ఆ... |
[01:06.67] |
|
[01:06.83] |
స్పందించే హృదయాలు |
[01:09.76] |
అందించే చప్పట్లు |
[01:12.49] |
ఆ శబ్దంలోనే వుంది అంతేలేని సంతోషం |
[01:18.48] |
హర్షించే అధరాలు |
[01:21.46] |
వర్షించే దీవెనలు |
[01:24.36] |
ఆ మంత్రంలోనే వుంది అవధే లేని ఆనందం |
[01:30.88] |
|
[01:31.04] |
ఆనందం వురకలు వేస్తే గానం |
[01:36.83] |
ఆవేదన మనసును మూస్తే మౌనం |
[01:41.66] |
వింటున్నావా నేస్తం |
[01:47.23] |
మౌన సంగీతం |
[01:53.21] |
వింటున్నావా నేస్తం |
[01:58.15] |
నా మౌన సంగీతం |
[02:03.99] |
|
[02:04.80] |
వింటున్నావా నేస్తం |
[02:10.74] |
మౌన సంగీతం |
[02:16.65] |
వింటున్నావా నేస్తం |
[02:21.55] |
నా మౌన సంగీతం |
[02:26.87] |
|
[02:27.03] |
నేస్తం... ఆ..ఆ...ఆ.ఆ.. |
[02:35.02] |
|
[02:35.18] |
·· సంగీతం ·· |
[03:04.13] |
|
[03:04.28] |
భూమి గగనంతో ఆడేను వూసులు |
[03:15.83] |
బ్రతుకు మరణంతో చేసేను భాషలు |
[03:27.10] |
అన్నింటికిది మూలం |
[03:33.09] |
అనాది కథే మౌనం |
[03:39.47] |
|
[03:42.73] |
ఆనందం వురకలు వేస్తే గానం |
[03:48.50] |
ఆవేదన మనసును మూస్తే మౌనం |
[03:53.40] |
వింటున్నావా నేస్తం |
[03:59.05] |
మౌన సంగీతం |
[04:04.88] |
వింటున్నావా నేస్తం |
[04:09.85] |
నా మౌన సంగీతం |
[04:15.21] |
|
[04:16.73] |
వింటున్నావా నేస్తం |
[04:22.50] |
మౌన సంగీతం |
[04:28.34] |
వింటున్నావా నేస్తం |
[04:33.28] |
నా మౌన సంగీతం |
[04:39.62] |
|
[04:58.94] |
నేస్తం... |
[05:08.95] |
|