|
పల్లవి: ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2) |
|
వెల్కమ్ చెప్పుతాంది |
|
లైఫ్ అందరికీ |
|
Lets party party right now oh సోనియే |
|
Lets party party right now |
|
॥తేరీ॥ |
|
Lets live lets live like |
|
there is no tomoroow |
|
Lets sing lets dance like we don't know the meaning of sorrow |
|
బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది |
|
దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం |
|
యాహుం యాహుం బోలో |
|
యాహుం యాహుం |
|
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం |
|
॥తేరీ ॥ |
|
చరణం: 1 లైఫనేది స్టైలుగున్న |
|
జీన్స్ ప్యాంటురా |
|
చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్ |
|
జివ్వుమన్న Champagne |
|
నురగ లెక్కలో |
|
ఆల్ ద ైటె0 జోష్ పొంగాలే |
|
రెక్కలున్న డ్రీమ్సున్నాయ్ |
|
గాల్లో తేలే గట్సున్నాయ్ |
|
క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్ |
|
కిస్ మీ అంది ఓపెన్ స్కై |
|
జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్తో |
|
లాంగ్ డ్రైవ్కెళదాం లైఫ్తో |
|
చరణం: 2 |
|
ఆక్స్ఫర్డ్ డిక్ష్నరీలో దొరకనందిరా |
|
జిందగీకా అసలు సిసలు మీనింగ్ |
|
ఆక్సిజన్లో స్వచ్ఛమైన ఊపిరేదిరా |
|
దాన్లో ఆనందాన్ని |
|
చేసి చూడు మిక్సింగ్ |
|
సెలబ్రేషన్ స్విచ్ ఆన్ |
|
సంబరాల సైక్లోను |
|
లివ్ లైక్ ఎ ఫుల్ మూన్ |
|
కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్ |
|
ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది |
|
దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం |