| [00:13.250] |
నననాననా నననాననా నాన నాననా |
| [00:19.800] |
నననాననా నననాననా నాన నాననా |
| [00:39.290] |
కని పెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా |
| [00:45.550] |
నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా |
| [00:52.250] |
ఒకరిది కన్ను, ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు |
| [00:58.910] |
ఒకరిది మాట, ఒకరిది భావం |
| [01:02.230] |
ఇరువురి కథలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా |
| [01:11.670] |
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా |
| [01:18.150] |
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా |
| [01:31.550] |
హా దీరనా దిరనా నాన దీరనా దిరనాన |
| [01:38.510] |
దీరనా దిరనా నాన దీరనా దిరనాన |
| [02:00.970] |
హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా |
| [02:07.910] |
ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా |
| [02:15.090] |
పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా |
| [02:21.860] |
కన్నోళ్ళతో నేను చిన్నోడిలా |
| [02:24.690] |
కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా |
| [02:34.270] |
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా |
| [02:40.820] |
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా |
| [02:59.330] |
అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా |
| [03:06.170] |
ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా |
| [03:13.370] |
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా |
| [03:19.950] |
మీరూపినా ఆ ఊయల |
| [03:23.070] |
నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా |
| [03:32.610] |
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా |
| [03:39.170] |
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా |
| [03:47.890] |
|