[00:00.00] |
|
[00:12.73] |
|
[00:12.85] |
వాన చినుకులు ఇట్టా తడిపితే |
[00:15.98] |
ఎట్టాగ ఆగుతుంది వయసే |
[00:19.05] |
నీటి చురకలు అట్టా తగిలితే |
[00:22.08] |
ఎట్టాగ లొంగుతుంది సొగసే |
[00:24.69] |
|
[00:24.83] |
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే |
[00:27.87] |
అరె అబ్బాయంటే అంత అలుసే |
[00:30.81] |
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని |
[00:34.48] |
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే |
[00:37.56] |
|
[00:37.66] |
వాన చినుకులు ఇట్టా తడిపితే |
[00:40.56] |
ఎట్టాగ ఆగుతుంది వయసే |
[00:43.63] |
నీటి చురకలు అట్టా తగిలితే |
[00:46.68] |
ఎట్టాగ లొంగుతుంది సొగసే |
[00:49.95] |
|
[00:50.04] |
~ సంగీతం ~ |
[01:13.39] |
|
[01:13.50] |
నీ వలన తడిశా, |
[01:16.49] |
నీ వలన చలిలో చిందేశా |
[01:19.55] |
ఎందుకని తెలుసా, |
[01:22.71] |
నువ్వు చనువిస్తావని ఆశ |
[01:26.03] |
|
[01:26.15] |
జారు పవిటని గొడుగుగ చేశానోయ్ |
[01:29.67] |
అరె ఊపిరితో చలి కాశానోయ్ |
[01:32.66] |
హే' ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే |
[01:39.01] |
|
[01:39.13] |
వాన చినుకులు |
[01:42.17] |
వాన చినుకులు ఇట్టా తడిపితే |
[01:45.07] |
ఎట్టాగ ఆగుతుంది వయసే |
[01:48.19] |
నీటి చురకలు అట్టా తగిలితే |
[01:51.29] |
ఎట్టాగ లొంగుతుంది సొగసే |
[01:54.69] |
|
[01:54.81] |
~ సంగీతం ~ |
[02:27.15] |
|
[02:27.35] |
సిగ్గులతో మెరిశా, |
[02:30.30] |
గుండె ఉరుములతో నిను పిలిచా |
[02:33.46] |
ముద్దులుగ కురిశా, |
[02:36.44] |
ఒళ్లు హరివిల్లుగ వంచేశా |
[02:39.84] |
|
[02:39.99] |
నీకు తొలకరి పులకలు మొదలైతే |
[02:43.47] |
నా మనసుకి చిగురులు తొడిగాయే |
[02:46.44] |
నువ్వు కుండపోతలాగ వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే |
[02:52.94] |
|
[02:53.04] |
వాన చినుకులు ఇట్టా తడిపితే |
[02:55.99] |
ఎట్టాగ ఆగుతుంది వయసే |
[02:58.98] |
నీటి చురకలు అట్టా తగిలితే |
[03:02.07] |
ఎట్టాగ లొంగుతుంది సొగసే |
[03:04.63] |
|
[03:04.75] |
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే |
[03:07.73] |
అరె అబ్బాయంటే అంత అలుసే |
[03:10.81] |
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని |
[03:14.45] |
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే |
[03:17.68] |
|
[03:17.79] |
నా నా నా నా నా నా నా నా... |
[03:23.60] |
నా నా నా నా నా నా నా నా... |
[03:29.81] |
|
[03:41.35] |
|