[00:00.00] |
|
[00:03.62] |
మరీ అంతగా.. మహా చింతగా.. |
[00:05.90] |
మొహం ముడుచుకోకలా.... |
[00:07.83] |
పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా.. |
[00:11.80] |
|
[00:11.97] |
మతోయెంతగా.. శృతే పెంచక |
[00:14.07] |
విచారాల విల విలా... |
[00:16.03] |
సరే చాలిక.. అలా జాలిగా తికమక పడితె ఎలా.. |
[00:19.67] |
|
[00:19.77] |
కన్నీరై కురవాలా.. |
[00:23.89] |
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా... |
[00:27.83] |
ముస్తాబే చెదరాలా.. |
[00:32.21] |
నిను చూడాలంటే అద్దం జడిసేలా... |
[00:37.22] |
|
[00:37.33] |
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. |
[00:41.41] |
కదా.. మరెందుకు గోల.. |
[00:45.40] |
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా |
[00:49.63] |
వృధా ప్రయాస పడాల.. |
[00:52.95] |
|
[00:53.08] |
మరీ అంతగా.. మహా చింతగా.. |
[00:55.13] |
మొహం ముడుచుకోకలా.... |
[00:57.08] |
సరే చాలిక... అలా జాలిగా తికమక పడితె ఎలా.. |
[01:01.20] |
|
[01:01.36] |
~ సంగీతం ~ |
[01:17.94] |
|
[01:18.01] |
ఎండలను దండిస్తామా.. |
[01:20.10] |
వానలను నిందిస్తామా.. |
[01:22.01] |
చలినెటో తరిమేస్తామా.. చీ పొమ్మనీ... |
[01:26.10] |
|
[01:26.27] |
కస్సుమని కలహిస్తామా.. |
[01:28.16] |
ఉస్సురని విలపిస్తామా.. |
[01:30.25] |
రోజులతొ రాజీ పడమా.. సర్లెమ్మనీ... |
[01:34.58] |
|
[01:34.74] |
సాటి మనుషులతో మాత్రం |
[01:38.71] |
సాగనని ఎందుకు పంతం... |
[01:42.86] |
పూటకొక పేచీ పడుతూ |
[01:46.35] |
ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం.. |
[01:51.11] |
|
[01:51.26] |
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. |
[01:55.23] |
కదా.. మరెందుకు గోల.. |
[01:59.27] |
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా |
[02:03.43] |
వృధా ప్రయాస పడాల. |
[02:08.09] |
|
[02:08.27] |
~ సంగీతం ~ |
[02:35.39] |
|
[02:35.87] |
చమటలేం చిందించాలా.. |
[02:38.00] |
శ్రమపడేం పండించాలా.. |
[02:40.09] |
పెదవిపై చిగురించేలా.. |
[02:41.76] |
చిరునవ్వులు.. |
[02:43.97] |
|
[02:44.14] |
కండలను కరిగించాలా.. |
[02:46.12] |
కొండలను కదిలించాలా.. |
[02:48.33] |
చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు... |
[02:52.59] |
|
[02:52.73] |
మనుషులనిపించే ఋజువు.. |
[02:56.69] |
మమతలను పెంచే ఋతువు.. |
[03:00.83] |
మనసులను తెరిచే హితవు.. |
[03:04.27] |
వందేళ్ళయినా వాడని చిరునవ్వు.. |
[03:09.05] |
|
[03:09.19] |
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. |
[03:13.23] |
కదా.. మరెందుకు గోల.. |
[03:17.28] |
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా |
[03:21.43] |
వృధా ప్రయాస పడాల. |
[03:26.02] |
|
[03:44.80] |
|