| [00:00.000] |
作词 : Sirivennela Sitarama Sastry |
| [00:01.000] |
作曲 : Mani Sharma |
| [00:15.480] |
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా |
| [00:18.350] |
చెప్పేసెయ్ అంటోంది |
| [00:19.820] |
ఓ ఆరాటం |
| [00:22.610] |
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా |
| [00:25.220] |
ఆగమ్మా అంటోంది |
| [00:28.090] |
ఓ మోమాటం |
| [00:29.870] |
నువ్వంటే మరి అదేదో ఇది |
| [00:34.260] |
అనేద్దామనే ఉన్నది |
| [00:37.650] |
ఫలానా అని తెలీదే మరి |
| [00:42.110] |
ఎలా నీకు చెప్పాలది |
| [00:44.850] |
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా |
| [00:48.210] |
చెప్పేసెయ్ అంటోంది |
| [00:50.580] |
ఓ ఆరాటం |
| [00:52.560] |
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా |
| [00:55.890] |
ఆగమ్మా అంటోంది |
| [00:58.040] |
ఓ మోమాటం |
| [01:00.030] |
♪ |
| [01:37.780] |
వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా |
| [01:41.620] |
కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా |
| [01:45.350] |
చంప గిల్లిపోతావేంటి గాలి వేలితోన |
| [01:48.960] |
అంత గొడవపెడతావేంటి నిద్దరోతూ ఉన్నా |
| [01:52.710] |
అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా |
| [01:56.150] |
ఒంటిగా ఉండనీవేంటి ఒక్క నిమిషమైనా |
| [02:00.050] |
ఇదేం అల్లరి భరించేదెలా |
| [02:03.830] |
అంటూ నిన్నెలా కసరను |
| [02:07.680] |
నువ్వేంచేసినా బాగుంటుందని |
| [02:11.650] |
నిజం నీకెలా చెప్పను |
| [02:15.190] |
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా |
| [02:18.530] |
చెప్పేసెయ్ అంటోంది |
| [02:20.340] |
ఓ ఆరాటం |
| [02:22.680] |
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా |
| [02:25.650] |
ఆగమ్మా అంటోంది |
| [02:27.940] |
ఓ మోమాటం |
| [02:30.260] |
♪ |
| [03:07.630] |
నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా |
| [03:11.280] |
ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా |
| [03:15.350] |
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా |
| [03:18.950] |
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా |
| [03:22.870] |
నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఓడిపోతూ ఉన్నా |
| [03:26.620] |
లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా |
| [03:30.210] |
ఇదేం చూడక మహా పోజుగా |
| [03:33.820] |
ఎటో నువ్వు చూస్తూ ఉన్నా |
| [03:37.440] |
అదేంటో మరి ఆ పొగరే నచ్చి |
| [03:41.570] |
పడిచస్తున్నా అయ్యోరామా |
| [03:45.120] |
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా |
| [03:48.230] |
చెప్పేసెయ్ అంటోంది |
| [03:50.530] |
ఓ ఆరాటం |
| [03:52.810] |
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా |
| [03:55.770] |
ఆగమ్మా అంటోంది |
| [03:57.920] |
ఓ మోమాటం |
| [04:00.030] |
నువ్వంటే మరి అదేదో ఇది |
| [04:04.040] |
అనేద్దామనే ఉన్నది |
| [04:07.380] |
ఫలానా అని తెలీదే మరి |
| [04:11.360] |
ఎలా నీకు చెప్పాలది |
| [04:15.290] |
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా |
| [04:17.440] |
I love you చెప్పేసెయ్ అంటోంది |
| [04:20.690] |
ఓ ఆరాటం |
| [04:22.770] |
I love you i love you i love you |
| [04:25.390] |
I love you i love you i love you |
| [04:27.880] |
|