| Song | MalliRaava |
| Artist | Shravan Bharadwaj |
| Album | MalliRaava (Original Motion Picture Soundtrack) |
| Download | Image LRC TXT |
| ఏ కాలం ఏ దూరం | |
| దాచే ఉంచేనా నిన్నే నిన్నే | |
| ఏ గాయం ఏ మౌనం | |
| మార్చే ఆపేనా నన్నే నన్నే | |
| మళ్ళీ రావా ఈ చోటుకి | |
| మరిచిపోలేక ముమ్మాటికి | |
| మళ్ళీ రావా లేవన్నవి | |
| రావా చెంతే వదిలి చింతే | |
| తరిమేస్తున్నా వదిలేస్తున్నా | |
| ఏ కోపాలలో కాల్చినా కూల్చినా | |
| ఈ బంధాలలో ఏ మందున్నదో | |
| ఈ ప్రేమే ఇలా హోఎగసెగసేనా | |
| మళ్ళీ రావా ఈ చోటుకి | |
| మరిచిపోలేక ముమ్మాటికి | |
| మళ్ళీ రావా లేవన్నవి | |
| రావా చెంతే వదిలి చింతే |