| [00:00.000] |
作词 : Bhaskara Bhatla |
| [00:01.000] |
作曲 : Devi Sri Prasad |
| [00:24.310] |
హే పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటే |
| [00:30.060] |
Box బద్దలై పోయె |
| [00:31.680] |
గుండె box బద్దలై పోయె |
| [00:34.200] |
హే నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద kerchief వేసుకుని పోతుంటే |
| [00:39.770] |
Box బద్దలై పోయె |
| [00:41.900] |
Mind box బద్దలై పోయె |
| [00:44.230] |
హే రాయె రాయె నా మల్లెపూల బుట్ట |
| [00:47.610] |
నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట |
| [00:49.810] |
హే రారొ రారొ romance లోని దిట్ట |
| [00:52.280] |
కన్నె కొట్టిందె నా రంగుల dupatta |
| [00:55.000] |
Box బద్దలై పోయె, lip కున్న locks బద్దలై పోయె |
| [00:59.450] |
Box బద్దలై పోయె, నీకు నాకు talks బద్దలై పోయె పోయె |
| [01:06.140] |
♪ |
| [01:34.250] |
అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి |
| [01:37.050] |
నీ చేతిలోకి వెన్నెలంత ఒంపి |
| [01:39.550] |
నీ మీద నాకు ఇస్టమెంతొ డప్పు కొట్టి చెప్పుకుంట అడ్డమొస్తె నన్ను నేనె చంపి |
| [01:44.680] |
నా మనసునేమొ కాగితంలా చింపి |
| [01:46.920] |
నీ మనసు లోకి kite లాగ పంపి |
| [01:49.420] |
నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలెన్నొ నింపి |
| [01:54.430] |
ఒల్లమ్మో నీ నవ్వే నా పిచ్చి బుజ్జి puppy |
| [01:57.180] |
నన్నేదో చేసావే ఆ కోల కళ్ళు తిప్పి |
| [01:59.730] |
ఓరయ్యో అయ్యో మా ఇంటిలోన చెప్పి, जल्दी जल्दी మోగించు ఇంటిలోన పీ పీ |
| [02:04.600] |
Box బద్దలై పోయె, పిచ్చి లోన peaks బద్దలై పోయె |
| [02:09.420] |
Box బద్దలై పోయె, సిగ్గు రైలు tracks బద్దలై పోయె పోయె |
| [02:14.280] |
♪ |
| [02:39.530] |
ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి |
| [02:41.980] |
ఏడు రంగులున్న కొత్త dress కుట్టి |
| [02:44.670] |
Eighth wonder అల్లె బ్రహ్మ దేవుడు ఇంతలాగ చెక్కినాక |
| [02:47.550] |
Thanks చెప్పకుంటె ఎట్ట చిట్టి |
| [02:49.690] |
నా जिंदगी ని ఉండ లాగ చుట్టి |
| [02:52.130] |
నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి |
| [02:54.470] |
నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి నిద్దరంత పాడైంది |
| [02:57.460] |
పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి |
| [02:59.550] |
హే రాయె రాయె నీ right leg పెట్టి |
| [03:02.130] |
నీకే ఎయ్యిస్తా బంగారు కాలు పట్టీ |
| [03:04.750] |
అ వస్త అ వస్త నీ గుండె తలుపు తట్టి |
| [03:07.140] |
ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి |
| [03:10.200] |
Box బద్దలై పోయె, వేడి పుట్టి rocks బద్దలై పోయె |
| [03:14.660] |
Box బద్దలై పోయె, పట్టుకున్న blocks బద్దలై పోయె పోయె |
| [03:18.980] |
|