ఏం brother one side love-a? చూడు brother one side lovers ఎప్పుడూ బాధ పడకూడదు ఎందుకంటే one side love అంత royal love ఈ ప్రపంచంలోనే లేదు మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే upper hand ♪ ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u ♪ నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు ♪ I love you అన్న పదం గమనించర భాయి You love me అని అర్థం అక్కడ లేదోయి (I love you అన్న పదం గమనించర భాయి You love me అని అర్థం అక్కడ లేదోయి) ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు, అవరు ♪ One way routeలో వెళ్లిపో సూటిగా ఎవరూ ఎక్కడా ఆపరు గనక One side ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా ప్రేమను ఇమ్మని అడగవు గనక మదనపడి మెదడు చెడే tragic love కన్నా అసలు failఅయ్యే chance-u లేని one side love మిన్నా ♪ అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు అయినా కుడి ఎడమైతే పాట పాడి glass-u దాసుడవునా ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు అర్ వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు ♪ ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా పరవాలేదురా పరువేం పోదురా Line ఏయ్ సోదరా అందరి పైనా ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా   ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా ♪ ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు అర్ వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు ♪ (ఎహేయ్ అది సరే రా One side వల్ల మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను) అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని Trim-uగ dressలెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె cell phoneలో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ♪ ఏ bike పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ♪ ఓ cool drinkలో రెండు strawలు పెట్టక్కర్లెద్దు ఓ cinemaకీ ticketలు పెట్టక్కర్లెద్దు ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు