[00:00.910] ఏం brother one side love-a? [00:03.490] చూడు brother one side lovers ఎప్పుడూ బాధ పడకూడదు [00:05.750] ఎందుకంటే one side love అంత royal love ఈ ప్రపంచంలోనే లేదు [00:09.620] మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం [00:12.920] మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు [00:15.150] మనదే upper hand [00:17.080] ♪ [00:35.680] ఓ my brother-u, చెబుతా వినరో [00:38.550] One side love ఏరా ఎంతో better-u [00:41.380] ♪ [00:47.190] నా సలహాలు వింటే ఎవరూ [00:50.240] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు [00:52.800] ♪ [00:58.940] I love you అన్న పదం గమనించర భాయి [01:04.890] You love me అని అర్థం అక్కడ లేదోయి [01:10.890] (I love you అన్న పదం గమనించర భాయి [01:13.750] You love me అని అర్థం అక్కడ లేదోయి) [01:17.050] ఓ my brother-u, చెబుతా వినరో [01:19.520] One side love ఏరా ఎంతో better-u [01:22.640] నా సలహాలు వింటే ఎవరూ [01:27.060] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు, అవరు [01:29.000] ♪ [01:42.150] One way routeలో వెళ్లిపో సూటిగా [01:45.250] ఎవరూ ఎక్కడా ఆపరు గనక [01:48.710] One side ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా [01:51.260] ప్రేమను ఇమ్మని అడగవు గనక [01:54.200] మదనపడి మెదడు చెడే tragic love కన్నా [01:58.890] అసలు failఅయ్యే chance-u లేని one side love మిన్నా [02:01.910] ♪ [02:04.870] అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు అయినా [02:07.880] కుడి ఎడమైతే పాట పాడి glass-u దాసుడవునా [02:11.380] ఓ my brother-u [02:14.120] ఓ my brother-u, చెబుతా వినరో [02:17.130] One side love ఏరా ఎంతో better-u [02:20.170] నా సలహాలు అర్ వింటే ఎవరూ [02:23.070] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు [02:26.140] ♪ [02:50.540] ఒకరా ఇద్దరా కన్నుల ముందర [02:53.770] తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా [02:56.710] పరవాలేదురా పరువేం పోదురా [02:59.670] Line ఏయ్ సోదరా అందరి పైనా [03:01.780] ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా [03:05.380]  [03:07.870] ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా [03:11.210] ♪ [03:13.960] ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా [03:16.940] ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా [03:19.740] ఓ my brother-u [03:22.810] ఓ my brother-u, చెబుతా వినరో [03:25.780] One side love ఏరా ఎంతో better-u [03:28.950] నా సలహాలు అర్ వింటే ఎవరూ [03:31.690] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు [03:35.360] ♪ [03:52.730] (ఎహేయ్ అది సరే రా [03:54.480] One side వల్ల మనకొచ్చే లాభాలేంటి [03:56.720] అదీ చెప్తా విను) [03:57.860] అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని [04:00.760] Trim-uగ dressలెయ్యనక్కర్లెద్దు [04:03.360] అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని [04:06.730] తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు [04:09.350] అరె cell phoneలో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు [04:12.470] ♪ [04:15.140] ఏ bike పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు [04:18.550] ♪ [04:21.120] ఓ cool drinkలో రెండు strawలు పెట్టక్కర్లెద్దు [04:24.040] ఓ cinemaకీ ticketలు పెట్టక్కర్లెద్దు [04:27.310] ఓ my brother-u [04:31.610] ఓ my brother-u, చెబుతా వినరో [04:34.610] One side love ఏరా ఎంతో better-u [04:37.630] నా సలహాలు వింటే ఎవరూ [04:40.640] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు [05:03.090]