[00:00.22] పొద్దున్నే లేస్తే మొదలు [00:03.60] ఎన్నెన్నో టెన్షన్లో [00:06.99] బీ. పి లు షుగరులు [00:08.56] ధర్నాలు గొడవలు యుద్దాలు [00:13.26] వీటన్నిటి మధ్య [00:15.74] ఓ ఆడపిల్ల మొఖం చూస్తే [00:18.81] ఆ అందమైన కళ్ళు చూస్తే [00:22.17] మరి నవ్వు చూస్తే ఆ నడక చూస్తే [00:26.71] శాంతి మనశాంతి శాంతి ఓం [00:33.42] అందుకే [00:34.74] చూపించండే చూపించండే [00:39.54] నన్నార నన్నాన దాచుకోకండే [00:44.21] చూపించండే [01:01.85] హే గుండె దడ దడ గోల ఏమిటో ఈ లీలా [01:07.48] ఎంతమంది అమ్మాయిలో లల లాలా [01:11.23] హా నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్వాల [01:16.66] తెల్లవార్లు మీకోసం మేం తపించాల [01:20.35] ఏ మేంగోసేయ్ మా ఏంజిల్సే [01:25.49] మేమంతా మీ ఫ్యాన్సే [01:30.02] నడుమో గిడుమో తృణమో పనమో [01:32.46] ఏదో ఒకటి ఏమండీ కొంచం [01:36.07] చూపించండే చూపించండే [01:40.45] మీ అంద చందాలు దాచుకోకండే [01:45.16] చూపించండే చూపించండే [01:49.80] ఈ లోకం మొత్తం మార్చివేయండే [01:54.27] చూపించండే [01:56.83] హే... అందమైన అమ్మయంటే ఆక్సిజన్ లాంటిదే [02:09.30] హే అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే [02:14.18] మీరిట్టా నవ్వితే యుద్దాలిక జరగవే [02:18.95] మీ ఓర చూపుకే దాసోహం లోకమే [02:23.42] మీరు సీతాకోక చిలకలే [02:26.11] మూతి విడుపో విసుగో అలకో కులుకో [02:29.05] ఏదో ఒకటి చూపించండే [02:32.01] మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్సులేసినా [02:34.17] మంచి షేప్ లో లేకుంటే మాత్రం కుదరదు [02:37.12] జిమ్ కెల్లి వర్కౌట్లే చెయ్యండే [02:41.16] చూపించండే చూపించండే [02:44.68] మీ అంద చందాలు దాచుకోకండే [02:49.59] చూపించండే [03:03.17] బై డిఫాల్ట్ మీ బోడిలో మాగ్నాట్ ఉంటదే [03:07.70] హే ఎంత ఎంత దూరంగున్నా లాగేస్తుంటదే [03:12.43] బ్లాక్ అండ్ వైట్ కళ్లకే కలరింగ్ మీరులే [03:17.41] మొగవాడి జన్మకే మీనింగే మీరేలే [03:22.01] ఆ మనసే దోచే దొంగలే [03:26.08] అసలో కొసరో పిసరో కసురో [03:28.90] ఏదో ఒకటి చూపించండే [03:32.05] ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా [03:34.95] మిమ్మల్ని నమ్ముకొని [03:36.25] ఎన్ని ప్రణాలున్నాయో మీకేం తెలుసు [03:38.25] డైటింగులు జేసి స్లిమ్ముగ ఉండండే [03:42.38] చూపించండే చూపించండే [03:45.92] మీ అంద చందాలు దాచుకోకండే [03:50.52] చూపించండే చూపించండే [03:55.13] ఈ లోకం మొత్తం మార్చివేయండే [04:00.38] చూపించండే చూపించండే చూపించండే [04:07.63] లోక కళ్యాణార్ధం ఆల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ [04:17.60] చిత్రం: హార్ట్ ఎటాక్ (2014) [04:18.12] సంగీతం: అనూప్ రూబెన్స్ [04:18.93] సాహిత్యం: భాస్కరభట్ల [04:19.58]