[00:24.55] రా రా కుమారా రాజసాన ఏలగా [00:32.68] యదపై చేరనీరా పూలమాలె నేనుగా [00:40.18] నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో [00:47.86] పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా [00:55.99] [01:21.17] నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే [01:28.86] నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే [01:36.72] కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం [01:44.41] నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం [01:56.85] రా రా రాకుమారా రాజసాన ఏలగా [02:05.14] యదపై చేరనీరా పూలమాలె నేనుగా [02:13.31] [02:28.78] బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ [02:36.45] బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ [02:44.89] నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని [02:52.62] ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ [03:40.48]