[00:00.00] [00:20.94] [00:21.12]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే [00:24.65]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే [00:28.26]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే [00:31.83]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే [00:35.36]అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే [00:39.07] [00:39.22]నువ్వంటే పడి పడి [00:40.96]నువ్వంటే పడి పడి [00:42.72]నువ్వంటే పడి పడి చస్తానే [00:46.29]నీవెంటే పడి పడి వస్తానే [00:49.84]నువ్వంటే పడి పడి చస్తానే [00:53.43]నీవెంటే పడి పడి వస్తానే [00:56.73] [00:56.90]చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో [01:00.45]వెన్నెలకొండలు వెన్నెలకొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో [01:04.03]తట్టల నిండుగ బుట్టల నిండుగ మబ్బులు పట్టుకునొచ్చెయ్ రో [01:07.71] [01:07.88]నువ్వంటే పడి పడి [01:09.57]నువ్వంటే పడి పడి [01:11.33]నువ్వంటే పడి పడి చస్తారో [01:14.87]నీవెంటే పడి పడి వస్తారో [01:18.47]నువ్వంటే పడి పడి చస్తారో [01:22.05]నీవెంటే పడి పడి వస్తారో [01:25.62] [01:25.75]~ సంగీతం ~ [01:43.27] [01:43.40]రాజుగారి ఏనుగుమీద, రయ్ రయ్ రప్పారయ్ [01:48.84]రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా [01:55.99]రాణిగారి పానుపుమీద, దాయ్ దాయ్ అమ్మాదాయ్ [02:01.36]దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని బజ్జోపెడతానే పిల్లా [02:05.65] [02:08.48]అట్టాగంటే ఐస్ అవుతానా, ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా [02:15.64]అంతందంగా అలుసవుతానా [02:19.18] [02:19.30]కీ అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి [02:22.83]ఝుమ్మని ఝామ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే [02:26.64] [02:26.80]నువ్వంటే పడి పడి [02:28.37]నువ్వంటే పడి పడి [02:30.09]నువ్వంటే పడి పడి చస్తానే [02:33.70]నీవెంటే పడి పడి వస్తానే [02:37.32]నువ్వంటే పడి పడి చస్తానే [02:40.84]నీవెంటే పడి పడి వస్తానే [02:44.24] [02:44.34]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే [02:47.89]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే [02:51.95] [02:52.13]~ సంగీతం ~ [03:25.39] [03:25.58]రోజూ రోజూ తోటకు వెళ్లి, ఢీఢీ డిక్కుం ఢీ [03:30.96]ఢీఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా [03:34.48]ఢీఢీ డిక్కుం ఢీ, ఢీఢీ డిక్కుం ఢీ [03:38.00]ఏదోరోజు పేటకు వెళ్లి, పీపీ డుండుం పీ [03:43.42]పీపీ డుండుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా [03:47.69] [03:50.56]అట్టా చెబితే సెట్టైపోతా, పుస్తే కడితే జట్టైపోతా [03:57.79]ఆకులోన వక్కై పోతా [04:01.30]త అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా [04:04.94]ధూమ్ అని ధాం అని టప్పర టప్పలు రగిలించేస్తానే [04:08.72] [04:08.82]నువ్వంటే పడి పడి చస్తానే [04:12.17]నీవెంటే పడి పడి వస్తానే [04:15.72]నువ్వంటే పడి పడి చస్తానే [04:19.34]నీవెంటే పడి పడి వస్తానే [04:22.73] [04:22.89]రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే [04:26.35]రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే [04:29.97]అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే [04:33.68] [04:33.79]నువ్వంటే పడి పడి [04:35.55]నువ్వంటే పడి పడి [04:37.27]నువ్వంటే పడి పడి చస్తానే [04:40.92]నీవెంటే పడి పడి వస్తానే [04:44.49]నువ్వంటే పడి పడి చస్తానే [04:47.98]నీవెంటే పడి పడి వస్తానే [04:51.80] [05:05.55]