[00:00.00] |
|
[00:20.94] |
|
[00:21.12] |
రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే |
[00:24.65] |
రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే |
[00:28.26] |
రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే |
[00:31.83] |
రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే |
[00:35.36] |
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే |
[00:39.07] |
|
[00:39.22] |
నువ్వంటే పడి పడి |
[00:40.96] |
నువ్వంటే పడి పడి |
[00:42.72] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[00:46.29] |
నీవెంటే పడి పడి వస్తానే |
[00:49.84] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[00:53.43] |
నీవెంటే పడి పడి వస్తానే |
[00:56.73] |
|
[00:56.90] |
చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో |
[01:00.45] |
వెన్నెలకొండలు వెన్నెలకొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో |
[01:04.03] |
తట్టల నిండుగ బుట్టల నిండుగ మబ్బులు పట్టుకునొచ్చెయ్ రో |
[01:07.71] |
|
[01:07.88] |
నువ్వంటే పడి పడి |
[01:09.57] |
నువ్వంటే పడి పడి |
[01:11.33] |
నువ్వంటే పడి పడి చస్తారో |
[01:14.87] |
నీవెంటే పడి పడి వస్తారో |
[01:18.47] |
నువ్వంటే పడి పడి చస్తారో |
[01:22.05] |
నీవెంటే పడి పడి వస్తారో |
[01:25.62] |
|
[01:25.75] |
~ సంగీతం ~ |
[01:43.27] |
|
[01:43.40] |
రాజుగారి ఏనుగుమీద, రయ్ రయ్ రప్పారయ్ |
[01:48.84] |
రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా |
[01:55.99] |
రాణిగారి పానుపుమీద, దాయ్ దాయ్ అమ్మాదాయ్ |
[02:01.36] |
దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని బజ్జోపెడతానే పిల్లా |
[02:05.65] |
|
[02:08.48] |
అట్టాగంటే ఐస్ అవుతానా, ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా |
[02:15.64] |
అంతందంగా అలుసవుతానా |
[02:19.18] |
|
[02:19.30] |
కీ అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి |
[02:22.83] |
ఝుమ్మని ఝామ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే |
[02:26.64] |
|
[02:26.80] |
నువ్వంటే పడి పడి |
[02:28.37] |
నువ్వంటే పడి పడి |
[02:30.09] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[02:33.70] |
నీవెంటే పడి పడి వస్తానే |
[02:37.32] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[02:40.84] |
నీవెంటే పడి పడి వస్తానే |
[02:44.24] |
|
[02:44.34] |
రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే |
[02:47.89] |
రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే |
[02:51.95] |
|
[02:52.13] |
~ సంగీతం ~ |
[03:25.39] |
|
[03:25.58] |
రోజూ రోజూ తోటకు వెళ్లి, ఢీఢీ డిక్కుం ఢీ |
[03:30.96] |
ఢీఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా |
[03:34.48] |
ఢీఢీ డిక్కుం ఢీ, ఢీఢీ డిక్కుం ఢీ |
[03:38.00] |
ఏదోరోజు పేటకు వెళ్లి, పీపీ డుండుం పీ |
[03:43.42] |
పీపీ డుండుండుం అని పెళ్ళాడేద్దామే పిల్లా |
[03:47.69] |
|
[03:50.56] |
అట్టా చెబితే సెట్టైపోతా, పుస్తే కడితే జట్టైపోతా |
[03:57.79] |
ఆకులోన వక్కై పోతా |
[04:01.30] |
త అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా |
[04:04.94] |
ధూమ్ అని ధాం అని టప్పర టప్పలు రగిలించేస్తానే |
[04:08.72] |
|
[04:08.82] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[04:12.17] |
నీవెంటే పడి పడి వస్తానే |
[04:15.72] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[04:19.34] |
నీవెంటే పడి పడి వస్తానే |
[04:22.73] |
|
[04:22.89] |
రబ్బరుగాజులు రబ్బరుగాజులు రబ్బరుగాజులు తెచ్చానే |
[04:26.35] |
రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు తెచ్చానే |
[04:29.97] |
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తిరి నీ దరికొచ్చానే |
[04:33.68] |
|
[04:33.79] |
నువ్వంటే పడి పడి |
[04:35.55] |
నువ్వంటే పడి పడి |
[04:37.27] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[04:40.92] |
నీవెంటే పడి పడి వస్తానే |
[04:44.49] |
నువ్వంటే పడి పడి చస్తానే |
[04:47.98] |
నీవెంటే పడి పడి వస్తానే |
[04:51.80] |
|
[05:05.55] |
|