Oh! Hello Hello Hello లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా Hello Hello Hello చాలా చేసినావు చాలులేరా గోపాలా నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకలా ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే ఐనా ఆ ముందు అడుగు వెయ్యకుండ ఆపుతావు అదేమిటే పెదాలతో ముడెయ్యనా ప్రతిక్షణం అదే పనా ~ సంగీతం ~ ముద్దుదాక వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి కావాలమ్మ కౌగిలి కౌగిలి చెలి చెలి కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరి అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే అవునోయ్ నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయ్ అందాలతో ఆటాడనా అణుక్షణం అదే పనా Hello Hello Hello లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా ~ సంగీతం ~ ఒక్కసారి చాలలేదు, మక్కువంత తీరలేదు ఇంకోసారి అన్నది అన్నది మది మది మది ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు నీదే పూచీ నీదిలే నీదిలే భలే భలే భలే ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా నీ ఆత్రం తీరిపోవు వేళదాక తీరమైనా చూపిస్తానా సుఖాలలో ముంచెయ్యనా క్షణక్షణం అదే పనా Hello Hello Hello లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా