[00:21.12] ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే జర విధ్వంసం [00:27.50] ఇది మగదేహం పైసెగ దాహం బరిలోపల పోరుకి సన్నాహం [00:32.65] అర్జున గణ శాస్త్రం [00:34.52] వ్యార్జన పిడుగాస్త్రం [00:36.07] చుర కత్తుల యుద్ధం శత్రువు సిద్ధం [00:38.02] ఇది మా రణ హోమం [00:40.17] గణ గణ గణ గణ రక్కస గణనం [00:42.38] ధన ధన ధన ధన దానవ దహనం [00:44.40] అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా [00:48.48] గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం [00:50.91] ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం [00:53.23] కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా [00:57.42] ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే జర విధ్వంసం [01:02.06] [01:18.92] సహనం బలిపెట్టందే సమరం పోటెక్కదురా [01:22.89] వేటాడందే పులి నెత్తురుకె ఏ సత్తువ ఉండదురా [01:26.80] సత్తా చెలరేగేలా యెత్తే యేసేయ్యాలా [01:31.66] ఊరించే వైరం పూరించేయ్ శంఖం [01:35.45] వెనుతిరగని అడుగై చిచ్చర పిడుగై నరం బిగించెయ్ రా [01:39.85] గణ గణ గణ గణ రక్కస గణనం [01:41.95] ధన ధన ధన ధన దానవ దహనం [01:43.89] అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా [01:47.93] గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం [01:50.72] ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం [01:52.63] కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా [01:57.13] [02:35.38] రావా కసి కంచల్లే కొరికేయ్ పెదవంచుల్నే [02:39.03] కసి పుట్టించేయ్ కేకెట్టించేయ్ కళ్ళంచుల తెరదించేయ్ [02:43.51] నాలో ఈ నిక్కచ్చి తీరాల్లో ఈ కచ్చి [02:48.43] రావణ కాష్టాన్ని రాక్షస నష్టాన్ని చెయ్యాల్సిన ఘనుడు [02:52.94] యమకింకరుడు రాముడు వీడేరా [02:56.59] గణ గణ గణ గణ రక్కస గణనం [02:58.47] ధన ధన ధన ధన దానవ దహనం [03:00.35] అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా [03:04.70] గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం [03:06.74] ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం [03:09.57] కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా [03:32.56]