[00:00.000] 作词 : Krishna Kanth [00:01.000] 作曲 : Krishna Kanth [00:08.070] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా [00:15.620] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా [00:23.290] వీరి దారొకటే మరి దిక్కులే వేరులే [00:31.260] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల [00:39.110] ఆటాడే విదే ఇదా ఇదా [00:43.040] పదే పదే కలవడం ఎలా ఎలా [00:47.220] కల రాసే ఉందా, రాసే ఉందా [00:53.380] ఈ రాతలే దోబూచులే [01:09.090] ఈ రాతలే దోబూచులే [01:24.730] [01:26.930] ♪ [01:41.200] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా [01:48.690] ఎవరో వీరెవరోవిడిపోని యాత్రికులా [02:12.720] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో [02:16.440] నాతో ఏదో కథ చెప్పాలంటోందే [02:19.990] ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో [02:27.850] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే [02:31.440] గాయం లేదు గాని దాడెంతో నచ్చే [02:35.500] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే [02:43.490] నిజమా భ్రమ [02:45.330] బాగుంది యాతనే [02:46.980] కలతో కలో [02:49.050] గడవని గురుతులే [02:50.930] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే [03:01.520] ఈ రాతలే దోబూచులే [03:16.730] ఈ రాతలే [03:18.200] ఏ గూఢచారో గాఢంగా నన్నేవెంటాడెను ఎందుకో ఏమో [03:24.570] దోబూచులే [03:25.650] ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే [03:33.440] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా [03:41.210] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా [03:48.900]