[00:00.000] 作词 : Sirivennela Seetharama Sastry [00:01.000] 作曲 : Shakthikanth Karthick [00:29.310]తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది [00:36.260]అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది [00:43.250]తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది [00:50.340]అయినా చెయ్యిచాచి అందుకోకున్నది [00:56.380]రమ్మంటున్నా... పొమ్మంటున్నా... [01:03.440]వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా... [01:11.600]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి [01:18.420]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [01:25.640]ఏదో జరుగుతుంది ఎదలో అలజడి [01:32.890]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [01:54.350]గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం [02:01.430]ఉండనీదు ఊరికే ఏ చోట ఏ నిమిషం [02:07.430]వింటున్నావా... నా మౌనాన్ని... [02:14.490]ఏమో ఏమో... చెబుతూ ఉంది... [02:22.460]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి [02:29.460]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [02:36.870]ఏదో జరుగుతుంది ఎదలో అలజడి [02:43.820]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [03:19.720]కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ళ ఈ దూరం [03:26.410]కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం [03:32.840]నా లోకంలో... అన్నీ ఉన్నా... [03:39.970]ఏదో లోపం... నువ్వేనేమో... [03:46.930]ఆపే దూరం... ఏం లేకున్నా... [03:53.920]సందేహంలో... ఉన్నామేమో... [04:01.930]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి [04:09.120]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [04:16.580]తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది [04:23.720]అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది [04:30.730]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి [04:37.440]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [04:44.690]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి [04:51.760]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి [05:00.090]