[00:00.000] 作词 : Kalyan Chakravarthy Tripuraneni [00:01.000] 作曲 : Yuvanshankar Raja [00:07.010] నన్నే తిట్టి... ప్రాణం పోతున్నా [00:10.600] వదిలిపెట్టి నిన్ను నే పోనే [00:14.320] జన్మలుగా పుడుతుంటా [00:17.590] నిన్ను విడువక నీతోనే [00:20.960] నన్నే తిట్టి... ప్రాణం పోతున్నా [00:23.920] వదిలిపెట్టి నిన్ను నే పోనే [00:27.630] సత్యముగా చెబుతున్నా [00:31.250] నిన్ను విడిచిక నే లేనే [00:34.900] ఓ ఓ ముల్లై వస్తే [00:37.310] నిన్ను గుచ్చేందుకు కాలమే [00:41.640] కంచెలాగ టెన్ టు ఫైవ్ కడతా [00:44.100] నిను కాచేందుకు నా ప్రాణమే [00:48.140] గాలే కన్నుల్ని తాకి [00:50.920] పుడితే కంటతడే [00:54.770] ఓ వేలై తుడిచేస్తుంటా [00:57.910] నే నీ సైనికుడై [01:12.540] నన్నే తిట్టి... ప్రాణం పోతున్నా [01:15.920] వదిలిపెట్టి నిన్ను నే పోనే [01:18.930] జన్మలుగా పుడుతుంటా [01:22.510] నిన్ను విడువక నీతోనే [01:26.040] నన్నే తిట్టి... ప్రాణం పోతున్నా [01:29.580] వదిలిపెట్టి నిన్ను నే పోనే [01:32.900] సత్యముగా చెబుతున్నా [01:35.980] నిన్ను విడిచిక నే లేనే [02:15.080] నువ్వై కలవే నన్ను [02:20.160] కనులుగా మార్చేసావే, తెలుసా [02:27.040] నువ్వై కడలే నీలో [02:30.490] తిరిగే తిరిగే అలనే చేసావే [02:37.640] నిన్నే నేను వెతుకుతు ఉంటే [02:41.010] మరుగై పోతావే [02:44.190] పసిపిల్లాడల్లే అలిగానంటే [02:48.250] తిరిగే వస్తావే [02:50.820] విడిపోతూ కలిసే కనురెప్పలలో [02:54.920] చప్పుడు నే కాను [02:57.840] నువు పీల్చే శ్వాసై [03:00.180] నీలో దాగిన నమ్మకమే నేను [03:04.640] నా నమ్మకమే నీవు [03:15.680] నన్నే తిట్టి... ప్రాణం పోతున్నా [03:19.240] వదిలిపెట్టి నిన్ను నే పోనే [03:22.340] జన్మలుగా పుడుతుంటా [03:25.690] నిన్ను విడువక నీతోనే [03:29.490] నన్నే తిట్టి ప్రాణం పోతున్నా [03:32.550] వదిలిపెట్టి నిన్ను నే పోనే [03:36.140] సత్యముగా చెబుతున్నా [03:39.610] నిన్ను విడిచిక నే లేనే [03:43.230]