[00:00.000] 作词 : Bhaskarbhatla Ravikumar [00:01.000] 作曲 : Yuvanshankar Raja [00:05.220] టూ టుటు టు టు టూ [00:07.550] [00:09.830] టూ టుటు టు టు టు [00:14.620] టూ టుటు టు టు టూ [00:19.020] టూ టుటు టు టు టు [00:23.810] ♪ [00:28.190] ఊరు ఊరు అంతా [00:30.020] తనవైపే చూస్తుందంట [00:32.230] తను మాత్రం సిగ్గేపడుతూ [00:34.480] నావైపే చూస్తుందంట [00:37.150] అచ్చం పువ్వుల తోట [00:38.920] తను అడుగే పెట్టిన చోట [00:41.720] కలిపిందే మాట మాట [00:43.790] కడుపే నిండిందీ పూట [00:46.790] అరె నవ్వే నవ్విందంటే పూనకాలే [00:51.300] ఆ కళ్లే తిప్పిందంటే కల్లోలాలే [00:55.730] నా గుండెకి దారం కట్టి [00:57.970] లాగావే అల్లరిపిల్లా [01:00.260] పద్ధతిగా ఉండేవాడ్ని చెడిపోయానే [01:03.600] నీ దయవల్ల [01:04.620] పడేశావే పిల్లా పడేశావే [01:09.180] పడేశావే పిల్లా పడేశావే [01:13.280] పడేశావే పిల్లా పడేశావే [01:18.260] పడేశావే పిల్లా పడేశావే [01:21.630] ♪ [01:24.630] పిల్లా పడేశావే [01:28.830] పిల్లా పడేశావే [01:33.740] పిల్లా పడేశావే [01:38.170] పిల్లా పడేశావే [01:41.150] టూ టుటు టు టు టూ [01:45.890] టూ టుటు టు టు టు [01:50.480] టూ టుటు టు టు టూ [01:55.230] టూ టుటు టు టు టుటు [01:59.860] ఎపుడైనా అనిపించిందో ఎదలో [02:02.400] ఏదో భారం [02:03.770] నిను తలుచుకుంటే తేలికపడదా [02:06.290] నా చిన్నిప్రాణం [02:08.610] చుట్టూరా ఎవరున్నారో గమనించదు [02:11.980] నా కన్ను [02:12.810] అంతిదిగా నేన్నీ మైకంలోన కూరుకుపోయాను [02:15.820] [02:18.050] మన మధ్యకి వస్తే రానీ [02:20.140] ప్రతిరోజు ఏదో యుద్ధం [02:22.550] శాంతంగా మారాలంటే నీ ముద్దే మంత్రం [02:26.470] నువ్వే ఏంటో తెలుసు కదే [02:29.270] కడిగిన ముత్యం నువ్వు కదే [02:31.650] నువ్ చేశావంటే నేరం కూడా న్యాయంగుటుందే [02:36.070] నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే [02:40.570] నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే [02:44.980] నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే [02:49.730] నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే [02:54.430] ఊరు ఊరు అంతా [02:56.380] తనవైపే చూస్తుందంట [02:58.560] తను మాత్రం సిగ్గేపడుతూ [03:00.730] నావైపే చూస్తుందంట [03:03.770] అచ్చం పువ్వుల తోట [03:05.320] తను అడుగే పెట్టినచోట [03:07.960] కలిపిందే మాట మాట [03:09.800] కడుపే నిండిందీ పూట [03:13.170] టూ టుటు టు టు టూ [03:17.730] టూ టుటు టు టు టు [03:21.960] టూ టుటు టు టు టూ [03:26.760] టూ టుటు టు టు టుటు [03:32.910] పిల్లా పడేశావే [03:36.990] పిల్లా పడేశావే [03:41.530] పిల్లా పడేశావే [03:46.020] పిల్లా పడేశావే [03:46.660]