[00:31.70] Ooh yeah friendship [00:36.92] Ooh yeah friendship [00:41.73] Friendship is what we are looking for [00:46.97] [00:51.84] Mustafa ... mustafa ... Don't worry mustafa [00:57.34] కాలం నీ నేస్తం mustafa [01:02.01] Mustafa ... mustafa ... Don't worry mustafa [01:07.06] కాలం నీ నేస్తం mustafa [01:12.08] Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day [01:17.16] పయనించే shipఏ friend ship రా [01:22.39] Mustafa ... mustafa ... Don't worry mustafa [01:27.27] కాలం నీ నేస్తం mustafa [01:31.91] [01:38.95] Ooh yeah friendship [01:43.38] Ooh yeah friendship [01:48.35] [02:18.54] June పోయి July పుడితే [02:21.22] Senior కి juniour కి [02:24.12] College campus లోనే ragging ఆరంభం [02:28.98] Student మనసు ఓ నందనవనం [02:31.47] మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్ [02:33.94] స్నేహానికి ragging కూడా చేస్తుందోయి సాయం [02:38.97] వాడిపోనిది స్నేహమొక్కటే [02:41.55] వీడిపోనిది నీడ ఒక్కటే [02:43.94] హద్దంటూ లేనే లేనిదీ friendship ఒక్కటే [02:49.10] కష్టమొచ్చినా నష్టమొచ్చినా [02:52.36] మారిపోనిది friend ఒక్కడే [02:54.41] College స్నేహం ఎపుడు అంతం కానిదే [03:00.48] [03:19.17] Mustafa ... mustafa Don't worry mustafa [03:24.73] కాలం నీ నేస్తం mustafa (కాలం నీ నేస్తం mustafa) [03:29.38] Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day [03:34.31] పయనించే shipఏ friend ship రా (పయనించే shipఏ friend ship రా) [03:39.34] Mustafa ... mustafa ... Don't worry mustafa [03:44.52] కాలం నీ నేస్తం mustafa [03:48.76] [04:19.31] ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ [04:21.66] ఏడనించో గోరు వంకలు [04:24.26] College campus లోన నాట్యం చేసెనే [04:29.05] కన్నెపిల్లల కొంటె నవ్వులు [04:31.61] కుర్ర మనసుల కౌగిలింతలు [04:34.17] College compound అంటే కోడి కానాలే [04:39.22] Course ముగిసే రోజు వరకు [04:42.59] తుళ్ళిపడిన కుర్ర ఎదలో [04:44.34] కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి [04:47.93] స్నేహితుల్ని వీడిపోయే [04:51.07] రోజు మాత్రం కంటినిండా [04:55.79] కన్నీటి తోడెనంట farewell party [05:02.19] [05:19.50] Mustafa ... Mustafa ... Don't worry mustafa [05:25.21] కాలం నీ నేస్తం mustafa [05:29.82] Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day [05:34.92] పయనించే shipఏ friend ship రా [05:39.60] Mustafa ... mustafa ... Don't worry mustafa [05:44.79] కాలం నీ నేస్తం mustafa [05:49.96] Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day [05:57.46] పయనించే shipఏ friend ship రా [06:00.64]