[00:29.10] నీలో వలపు అణువులే ఎన్నని [00:33.93] న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని [00:40.86] నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగెనే అయ్యో [00:50.40] సన సన ప్రశ్నించనా [00:52.83] అందం మొత్తం నువ్వా [00:57.13] ఆ న్యూటన్ సూత్రమే నువ్వా [00:59.46] స్నేహం దాని ఫలితమంటావా [01:01.63] నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా [01:05.96] అందం మొత్తం నువ్వా [01:11.20] నువ్ బుద్ధులున్న తింగరివి [01:13.59] కానీ ముద్దులడుగు మాయావి [01:15.95] మోఘే ధీం తోం తోం ధీం తోం తోం [01:21.09] ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం [01:26.50] రోజా పువ్వే రక్తం [01:30.25] ధీం తోం తోం మదిలో నిత్యం [01:34.34] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [01:39.94] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [01:44.65] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [01:49.34] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [02:13.08] సీతాకోక చిలకమ్మమో [02:17.85] కాళ్ళను తాకించి రుచి నెరుగు [02:22.52] ప్రేమించేటి ఈ మనిషేమో [02:26.98] కన్నుల సాయంతో రుచి నెరుగు [02:31.03] పరుగులిడు వాగుల నీటిలో ఆక్సిజన్ మరి అధికం [02:35.63] పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం [02:41.04] ఆశవే రావా [02:43.27] ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా [02:49.67] వలచే వాడా [02:52.89] స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు [02:57.48] గుండె వాడుతున్నది [03:01.53] వలచే దానా [03:04.53] నీలో నడుము చిక్కినట్టే బతుకులోన [03:09.19] ప్రేమల కాలం వాడుతున్నదే [03:13.59] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [03:18.51] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [03:23.41] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [03:27.97] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [04:10.63] నీలో వలపు అణువులే ఎన్నని [04:14.86] న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని [04:21.92] నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగెనే అయ్యో [04:29.75] సన సన ప్రశ్నించనా [04:31.65] అందం మొత్తం నువ్వా [04:35.89] ఆ న్యూటన్ సూత్రమే నువ్వా [04:38.18] స్నేహం దాని ఫలితమంటావా [04:40.46] నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా [04:44.58] అందం మొత్తం నువ్వా [04:49.46] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [04:55.03] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [04:59.82] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [05:04.45] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [05:09.25] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [05:14.08] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [05:18.75] Oh, baby! oh, baby! నీ వెంటే వస్తానే [05:23.49] Oh, baby! oh, baby! మేఘాల్లో పూయు గులాబీ [05:30.02]