[00:00.17] (ఏటన్నావ్) [00:00.85] (అయ్యాయో ఏటన్నావ్) [00:02.26] (అయ్యయ్యయో ఏటన్నావ్) [00:03.36] (అయ్యాయో ఏటన్నావ్) [00:05.45] (యాడికొచ్చి ఎవడితో ఎట్టుకున్నావ్ గోడవలే) [00:07.86] (నీ తోక తిన్నగుంటకుంటే పగులుతాయి దవడలే) [00:11.32] (ఆడు వచ్చే వరకు కూతే ఎట్టేస్తూ ఎవడికాడు గెంతేస్తారే) [00:16.99] (నీ అదృష్టం కొద్దీ వచ్చాడా ఇంక దీపావళైపోద్దిలే) [00:27.03] కొలువున్న [00:29.15] హ హా వెర్రెక్కిద్దాం [00:31.74] నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్ [00:36.98] గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం [00:42.33] ఎయ్ నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్ [00:47.72] మాసే బట్టల్లోనూ (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [00:50.94] మాస్ మహారాజులం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [00:53.40] మాలానే మేముంటాం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [00:55.98] మన ఓళ్ళున్నారు వేరే ఏం కావాలి [00:58.87] రా जरा రాజా है तू मेरा ఖల్లాసే ఖిల్లా పోరా [01:03.72] ఏ ఎవరైనా నీకేంటంట, నువ్వు తగ్గకుండానే నెగ్గేయ్ రా दिल प्यारा [01:09.53] గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం [01:14.42] హే నిను నను local అంటే ఊపే collar ఏలేలేలో [01:29.11] (మాల్ మాల్ మాలా) [01:31.89] (కుర్రాళ్ళకి ఢమ్మాలా) [01:34.81] (మాల్ మాల్ మాలా కుర్రాళ్ళకి ఢమ్మాలా) [01:37.33] (మాల్ మాల్ మాలా నా దళపతిదే గోల) [01:40.27] (మాల్ మాల్ మాలా కుర్రాళ్ళకి ఢమ్మాలా) [01:42.75] (మాల్ మాల్ మాలా నా దళపతిదే గోల) [01:45.12] (కుర్రాళ్ళకి, కుర్రాళ్ళకి) [01:50.62] (కుర్రాళ్ళకి, కుర్రాళ్ళకి) [01:55.98] (కుర్రాళ్ళకి ఢమ్మాలా, కుర్రాళ్ళకి ఢమ్మాలా) [01:58.69] (కుర్రాళ్ళకి ఢమ్మాలా నా దళపతిదే గోల) [02:06.60] చిందే సరదా ఒక ఆట ఆడింది [02:09.23] పొంగే మనసే జతై పాట పాడింది [02:14.66] మంచి పంచే పేరు, నన్ను మించి లేరు [02:17.47] ఉతికి పిండి ఆరేసేవారెవరు [02:20.19] కో అంటే సారు కోటి మంది హాజరు [02:22.82] దీని ముందు డబ్బే బలాదూరు [02:25.08] నాలోని వింత నువ్వేలే [02:27.69] నీలోని అంతా నేనేలే [02:30.47] మన showకే పాకే talkకే super hit मार ठीक है [02:36.03] ఏ అత్త పిల్ల ఏలేలేలో [02:38.43] ముద్దులిచ్చే ఏలేలేలో [02:41.15] హే నిను నను local అంటే ఊపే collar ఏలేలేలో [02:46.87] మాసే బట్టల్లోనూ (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [02:49.55] మాస్ మహారాజులం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [02:52.19] మాలానే మేముంటాం (వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం) [02:54.78] మన ఓళ్ళున్నారు వేరే ఏం కావాలి [02:57.33] రా जरा రాజా है तू मेरा ఖల్లాసే ఖిల్లా పోరా [03:02.66] ఏ ఎవరైనా నీకేంటంట, నువ్వు తగ్గకుండానే నెగ్గేయ్ రా दिल प्यारा [03:08.10] గుండెల్లోన కొలువున్న జన బలంతోనే వెర్రెక్కిద్దాం [03:13.07] హే నిను నను local అంటే ఊపే collar తో చూపేయ్ దమ్ [04:02.78] వెర్రెక్కిద్దాం, వెర్రెక్కిద్దాం [04:05.71]