[00:04.66] కలగనే... కలలకే... [00:09.28] కనులనే ఇవ్వనా... [00:13.76] ఇది కలే కాదనీ... [00:18.19] ఋజువునే చూపనా... [00:24.16] [00:36.28] ఓ' Everest అంచున పూసిన రోజా [00:38.76] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే [00:43.48] [00:45.49] Telescope అంచుకి చిక్కని తారే [00:47.74] నాతో ప్రేమలో చిక్కానంటుందే [00:54.13] Hm' నాలో నుంచి, నన్నే తెంచి, [00:59.02] మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే... [01:04.39] [01:12.58] ఓ' Everest అంచున పూసిన రోజా [01:14.88] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే [01:18.96] [01:21.65] Telescope అంచుకి చిక్కని తారే [01:24.07] నాతో ప్రేమలో చిక్కానంటుందే [01:30.86] కలగనే... కలలకే... [01:35.84] కనులనే ఇవ్వనా... [01:40.41] ఇది కలే కాదనీ... [01:44.36] ఋజువునే చూపనా... [01:50.29] [02:11.01] Hm' వజ్రాలుండే ఘనిలో, [02:13.78] ఎగబడు వెలుతురులేవో, [02:16.13] ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే, కనబడు నా కళ్ళల్లో [02:20.48] వర్ణాలుండే గదిలో (గదిలో), [02:23.01] కురిసే రంగులు ఏవో (ఏవో), [02:25.04] పక్కన నువ్వే నిలబడి ఉంటే, మెరిసే నా చెంపల్లో (కల్లో) [02:29.63] Nobel prize ఉంటే [02:31.91] నీకే freeze అంతే [02:34.17] వలపుల subjectలో [02:36.47] ఓ' Everest అంచున పూసిన రోజా [02:38.76] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే [02:45.42] Telescope అంచుకి చిక్కని తారే [02:47.78] నాతో ప్రేమలో చిక్కానంటుందే [02:52.42] ఊ... కలగనే... (కలగనే) కలలకే... (కలలకే) [02:59.10] కనులనే ఇవ్వనా... (ఇవ్వనా) [03:03.64] ఇది కలే కాదనీ... (ఇ ఇ ఇ ఇ ఇ...) [03:08.13] ఋజువునే చూపనా... [03:12.29]