[00:16.95] Love you రా love youరా నా మనసంతా నువ్వే రా [00:21.78] నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా [00:26.64] [00:36.95] Love you రా love youరా నా మనసంతా నువ్వే రా [00:41.80] నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా [00:46.98] తెలిసేదాకా అంతేగా తెలిసిందంటే వింతేగా [00:51.93] కలిసేదాకా కలేగా కలిసిందంటే కదేగా [00:57.16] (వోల వొలమ్మో) [00:58.21] పిచ్చెత్తి పోతాందేయ్ [00:59.48] (వోల వొలమ్మో) [01:00.59] గలాటలేస్తాందే [01:01.92] (వోల వొలమ్మో) [01:03.17] కందుల్లో తోస్తాందే [01:04.60] రచ్చ చేస్తాందే [01:06.92] [02:09.95] వలపో వరమో దిగి నాకే తెలిసిందంట [02:20.65] మెరుపు చినుకై నీలాగే కలిసిందంట [02:26.16] (వోల వొలమ్మో) [02:27.27] తురాలు పూస్తాందే [02:28.67] (గోల గోలమ్మో) [02:29.75] హంగామా చేస్తాందే [02:31.17] కర కర నమిలేశావే [02:34.57] గల గల నవ్వేసావే [02:37.09] కసురుతు గుండెను కోసిరావే [02:42.03] గాలిలో చిటికేస్తావే మబ్బులే కరిగించావే [02:46.73] (వోల వొలమ్మో) [02:47.68] గిచ్చేసి పోతాందే [02:49.26] (గోల గోలమ్మో) [02:50.42] గీపెట్టి కూస్తాందే [02:51.68] (వోల వొలమ్మో) [02:52.72] గమ్మత్తు చేస్తాందే [02:54.17] (వోల వొలమ్మో) [02:55.20] తిమెత్తి పోతాందే [02:56.37] Love you రా love you రా [02:59.54] నా మనసంతా నువ్వే రా [03:01.97] నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా [03:06.33] [03:42.37] ఎదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను [03:47.91] నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా [03:53.20] చెప్పాలంటే నేను నాల లేనే లేను [03:58.34] ఎంతో కొంత నువ్వే నన్ను మార్చవనుకోనా [04:03.52] తెలియదే ఎం జరిగిందో నిదురలో ఎం కదిలిందో [04:08.98] నిజమిలా నీల ఎదురుంటెయ్ [04:13.92] రాజుల నువ్వు ఉన్నకేమో రాణిలా నే మారాలే [04:18.94] (వోల వొలమ్మో) [04:19.94] దూరాలు కోస్తాందే [04:21.13] (గోల గోలమ్మో) [04:22.30] దారాలు మెస్తాందే [04:23.69] (వోల వొలమ్మో) [04:24.90] వలేసి లాగతాందే [04:25.87] (గోల గోలమ్మో) [04:26.96] రచెట్టి చెస్తాందే [04:29.43] అబ్బాయో ఏంజరిగిందో ఏమయో [04:34.64] నమ్మేలా లెనయ్యొ మనసున ఉంది నువ్వయ్యో [04:39.74] నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో [04:44.83] తొలి కల నిజమవుతుందయ్యో అందుకనే ఈ చేరియో [04:48.37] (వోల వొలమ్మో) [04:50.88]