ఊహూహు హూహుహ్హూహు ఊహూహు హు హూహుహుహుహు ఊహూహు హూహుహ్హూహు ఊహూహు హు హూహుహుహుహు ఊహూహు హూహుహ్హూహు ఊహూహు హు హూహుహుహుహు ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తె ముక్కాంబే వెనకే చూస్తె ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తె ముక్కాంబే వెనకే చూస్తె ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తె ముక్కాంబే వెనకే చూస్తె ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే చుమ్మా చుమ్మ ఏ ఊరిపిల్ల ఇదిరో యమ్మా యమ లవ్వూరిపిల్ల కదరో జమ్మా జమ సైఅంటు కన్నుకొట్టరో కన్నెదాన్ని చిన్నదాన్ని వన్నెబుగ్గ గిల్లమాకు ముక్కాంబే ముక్కాంబే నువు కలలోకొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యద పైనె ఉండదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే నువు కలలోకొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యద పైనె ఉండదు ముక్కాంబే ఫ్యూజన్ అంటు షాకెట్టి ఫ్యాషన్ డ్రస్ లో నువ్వొచ్చి సెక్సీ బుక్స్ తిరగేస్తే అది లవ్లీ ముక్కాంబే రెజ్లింగ్ అంటు వంకెట్టి డ్రెజ్లింగ్ లోన ననుజూసి మజ్లింగ్ ఆటలాడేస్తే అది జాలీ ముక్కాంబే లిరిల్ అందాలా మోడల్ లా స్విమ్మింగ్ సూటేస్తే ముక్కాంబే నడుమ్ నురగల్లే చుట్టేస్తే అది క్రేజీ ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తె ముక్కాంబే వెనకే చూస్తె ముక్కాంబే ఇక కునుకే రాదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే నువు కలలోకొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యద పైనె ఉండదు ముక్కాంబే చుమ్మా చుమ్మ ఏ ఊరిపిల్ల ఇదిరో యమ్మా యమ లవ్వూరిపిల్ల కదరో జమ్మా జమ సైఅంటు కన్నుకొట్టరో కన్నెదాన్ని చిన్నదాన్ని వన్నెబుగ్గ గిల్లమాకు ఊహూహు హూహుహ్హూహు ఊహూహు హు హూహుహుహుహు ఊహూహు హూహుహ్హూహు ఊహూహు హు హూహుహుహుహు ఫిస్షింగ్ రాడ్ చేపట్టి కిస్సింగ్ మూడ్ లో నువ్వొస్తే హుక్కే నాకు తగిలిస్తే అది స్వీటీ ముక్కాంబే పిక్నిక్ అంటు నేనొస్తే ఆపిల్ పళ్ళు నువ్విస్తే ఆడమ్ లాగ నే తింటే అది ఫ్రూటీ ముక్కాంబే పవర్ కట్ అయితే పార్టీ లో లవ్ ఫ్యూజే వేస్తె ముక్కాంబే లిప్ షాకే ఇస్తె చీకట్లో అది నాటీ ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే నువు కలలోకొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యద పైనె ఉండదు ముక్కాంబే ముక్కాంబే ముక్కాంబే నువు కలలోకొస్తే ముక్కాంబే పైటే నాకు ముక్కాంబే యద పైనె ఉండదు ముక్కాంబే చుమ్మా చుమ్మ ఏ ఊరిపిల్ల ఇదిరో యమ్మా యమ లవ్వూరిపిల్ల కదరో జమ్మా జమ సైఅంటు కన్నుకొట్టరో కన్నెదాన్ని చిన్నదాన్ని వన్నెబుగ్గ గిల్లమాకు రో